Tuesday, 3 November 2026

April 2015

వార్తలు

పాలమూరులో రోడ్డు ప్రమాదం

పాలమూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న వోల్వో బస్సును లారీ ఢీకొట్టింది.…

Featured News

చనిపోయిన పోలీసులకు ఎక్స్‌గ్రేషియా

సూర్యాపేట కాల్పుల్లో గాయపడ్డ సీఐ, కానిస్టేబుల్ ను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. హోంమంత్రి నాయిని, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వారిని పరామర్శించారు. చనిపోయిన కానిస్టేబుల్ కుటుంబానికి 25 లక్షలు, హోంగార్డు కుటుంబానికి ఐదు…

Featured News

ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీజీపీ

నల్గొండ కాల్పుల ఘటనా స్థలాన్ని రాష్ట్ర డీజీపీ అనురాగ్శర్మ పరిశీలించారు. సూర్యాపేట బస్టాండ్లో కలియతిరిగుతూ కాల్పుల జరిగిన తీరును పరిశీలించారు. అలాగే కాల్పుల్లో మృతి చెందిన వారి కుంటుంబీకులను డీజీపీ పరామర్శించారు.

Featured News

సూర్యాపేటలో కాల్పులు: ఇద్దరు పోలీసులు మృతి

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో దోపిడీ దొంగల ముఠా చెలరేగిపోయింది. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో ఏకంగా పోలీసులపైనే కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్, హోంగార్డు మృతి చెందగా సీఐ, ఆయన గన్ మెన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని…

Featured News

తెలుగువారి ఉగాది ఉత్సవాలు బ్రిటన్ పార్లమెంటులో

తెలుగువారి ఉగాది ఉత్సవాలు బ్రిటన్ పార్లమెంటులో ఘనంగా జరిగాయి. ‘తెలుగు ప్రవాస భారతీయుల వేదిక’ ఆధ్వర్యంలో మార్చి 25న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల దాకా జరిగిన ఈ సంబరాలకు ఆరుగురు బ్రిటన్ ఎంపీలు హాజరయ్యారు.…

Featured News

నగరంలో రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు..

 హైదరాబాద్ : వేతన సవరణ (పీఆర్సీ) ప్రధాన డిమాండ్‌గా గురువారం ఆర్టీసీ బస్ భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నగరంలో పలు చోట్ల బస్సులు నిలిచిపోయాయి. రాజేంద్రనగర్ డిపోలో దాదాపు 150 బస్సులు నిలిపివేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ లో…

Featured News

ఎంట్రీ టాక్స్‌ రాష్ట్రాల పరిధిలోనిది

కేంద్రం జోక్యం సాధ్యంకాదు గోదావరిపై రెండో వంతెనకు మంత్రి గడ్కరీ శంకుస్థాపన హైదరాబాద్‌/ఖమ్మం,ఏప్రిల్‌1(జనంసాక్షి): రవాణా పన్నులకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్స్‌ రాష్ట్రాల పరిథిలోనిదని, ఈవిషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం…

Featured News

బొగ్గు కుంభకోణంలో మన్మోహన్‌కు ఊరట

న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. బొగ్గు కుంభకోణం కేసులో మన్మోహన్కు… సీబీఐ జారీ చేసిన సమస్లపై న్యాయస్థానం బుధవారం స్టే విధించింది.  ఈ మేరకు సీబీఐకి సుప్రీంకోర్టు…

Featured News

హామీ పత్రాలిచ్చి వాహనాలు నడుపుకోండి

ట్రావెల్స్‌ అసోసియేషన్‌ పిటిషన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి): ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది.  రవాణాపన్నుపై ప్రైవేటు ట్రావెల్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన…

Featured News

సోనియాపై మళ్లీ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

మండిపడ్డ కాంగ్రెస్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌1(జనంసాక్షి):  కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీపై మరో బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీపై బీజేపీ నేత, కేంద్ర చిన్న, మధ్య తరహా ప్రభుత్వ రంగ సంస్థల శాఖ సహాయ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద…