Tuesday, 3 November 2026

April 2015

Featured News

బెంగుళూరు హాస్టల్లో తూటాల మోత

  అక్కడికక్కడే విద్యార్థిని మృతి, నిందితుడు అరెస్ట్‌ బెంగళూరు,ఏప్రిల్‌1(జనంసాక్షి): బెంగళూరులో మరో ఘాతుకం జరిగింది. ప్రేమ పేరుతో కాలేజీ అటెండర్‌ ఓ విద్యార్థినిని బలి తీసుకున్నాడు. అతి కిరాతకంగా కాల్చి చంపాడు. బెంగళూరులోని వైట్‌ ఫీల్డ్‌ లో ప్రగతి…

Cover Story

వ్యవ’సాయం’.. సొసైటీలకు సహకారం

గ్రామీణుల్లో గుణాత్మక మార్పు తెస్తాం..మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌1(జనంసాక్షి):  వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయితీరాజ్‌ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సహకార సంఘాలను బలోపతేం చేసేందుకు ప్రభుత్వం చర్యలకు…

సీమాంధ్ర

పాలు తాగి 15 మందికి అస్వస్థత

చిత్తూరు: పాలు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానిక కస్తూర్బా పాఠశాలలో చదువుకుంటున్న సుమారు 70 మంది విద్యార్థులు ఈరోజు ఉదయం టిఫిన్‌లో భాగంగా పాలు తాగారు.…

సీమాంధ్ర

గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి

నెల్లూరు : నెల్లూరు జిల్లాలో ఓ రిమాండ్ ఖైదీ మృతిచెందాడు గుండెనొప్పితో చికిత్స పొందుతున్నరిమాండ్ ఖైదీ మంగళవారం అర్థరాత్రి చనిపోయాడు. ఓ హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న నల్లగుంట శేఖర్(23)కు గుండె నొప్పి రావడంతో సోమవారం స్థానిక…

ఖమ్మం

మావోయిస్ట్ మృతదేహం లభ్యం

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఓ మావోయిస్ట్ మృతదేహాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తిస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా చింతగుహ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎలమగొండ అడవి ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలకు, మావోయిస్ట్‌లకు భీకర పోరు జరిగింది. ఈ…

జాతీయం

భర్త చితితోపాటు తాను కాలిబూడిదైన భార్య..

ముంబై: మరోసారి సతీసహగమనాన్నితలపించే దృశ్యం ఆవిష్కృతమైంది. చనిపోయిన భర్త చితికి నిప్పంటించిన అనంతరం కనిపించకుండా పోయిన భార్య.. భర్తతోపాటు తాను కాలిబూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, ఆమెతో భర్త కుటుంబ సభ్యులు…

జిల్లా వార్తలు

వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు

మెదక్: వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆస్పత్రికి తీసుకు వచ్చచిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే వైద్యం సరిగా చేయలేదని అతని బంధువులు…

హైదరాబాద్

మళ్లీ పాత జీతాలే..

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించడంతో ఉద్యోగులు…పెన్షన్ దారులు సంబరాలు జరుపుకున్నారు. మార్చి నెల జీతంతో ఏప్రిల్ ఒకటో తేదీన అందిస్తామని ప్రకటించింది. కానీ పెరిగిన జీతాలు మాత్రం కదలడం లేదు. పూర్తిస్థాయిలో…

జాతీయం

దేశంలో స్వైన్ ఫ్లూ టెర్రర్..

  న్యూఢిల్లీ : స్వైన్‌ ఫ్లూ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తోంది. మాయదారి మహమ్మారి సామాన్యులపై విషం చిమ్ముతోంది. డేంజరస్‌ డ్రాగన్‌ వైరస్‌ విజృంభనతో జనం ప్రాణాలు పిట్టల్లా రాలుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరణ మృదంగాలు వినిపిస్తున్నాయి.…

Featured News

‘నల్లతోలు మహిళను చీఫ్‌గా కాంగ్రెస్ అంగీకరించేదా?’

న్యూ ఢిల్లీ, ఏప్రిల్‌ 01: కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెల్లజాతీయురాలు కావడం వల్లే సోనియా కాంగ్రెస్‌ అధ్యక్షురాలయ్యారని వ్యాఖ్యానించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన నల్లజాతి నైజీరియన్‌ను రాజీవ్‌ గాంధీ పెళ్లి…