Monday, 2 November 2026

April 2015

జిల్లా వార్తలు

గిట్టుబాటు ధర అందక మొక్కజొన్న రైతుల ఆందోళన

వరంగల్‌,ఏప్రిల్‌1: వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో మళ్లీ మక్కజొన్న రైతు దగా పడ్డాడు. అమ్మకానికి తీసుకుని వచ్చిన సరుకు సరిగా లేదని అధికారులు తిరస్కరసి/-తున్నారని ఆందోళన చెందుతున్నారు. తమకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకొని నష్టపోతున్నామని అన్నారు. …

కరీంనగర్

ఉపాధి కింద కూడా చెరువు పనులు : కలెక్టర్‌

కరీంనగర్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో మిషన్‌ కాకతీయ కింద ఎంపిక కాని  చెరువుల పూడికతీత పనులను ఉపాధి కింద చేపట్టాలని నిర్ణయించారు.  ఈ మేరకు కలెక్టర్‌ నీతూకుమారి ప్రసాద్‌ అధికారులకు ఆదేవౄలు ఇచ్చారు. మిషన్‌ కాకతీయ కింద మంజూరు కానీ…

కరీంనగర్

చంద్రగ్రహణంతో ప్రధాన ఆలయాల మూసివేత

కరీంనగర్‌,ఏప్రిల్‌ 1 :  ఏప్రిల్‌ 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని పలు ఆలయాలను మూసివేయనున్నారు. ఆనాడు జిల్లాలో ప్రధాన ఆలయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూతపడనున్నాయి. ఇందులో వేములవాడ, ధర్మపురి, కొండగట్టు ఆలయాలు ఉన్నాయి. దీంతో చిన్న హనుమాన్‌…

ఆదిలాబాద్

పూడిక మట్టి పొలాలకు తరలించే చర్యలు తీసుకోవాలి: కలెక్టర్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1  : చెరువుల పునరుద్దరణలో భాగంగా రైతులు పూడికమట్టిని తీసుకెళ్లి పంట పొలాలలో వేసుకునేలా డ్వామా, వ్యవసాయం, ఉద్యానవనశాఖ అధికారులు ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ జగన్మోహన్‌  సూచించారు.  చెరువుగట్టు, చెరువుశిఖం భూముల్లో పర్యావరణానికి అనువైన మొక్కలను నాటాలన్నారు. అటవీశాఖ…

సీమాంధ్ర

చంద్ర గ్రహణంతో 4న ప్రధాన ఆలయాల మూసివేత

తిరుమల,ఏప్రిల్‌1 : ఈ నెల 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు.…

సీమాంధ్ర

చంద్ర గ్రహణంతో 4న ప్రధాన ఆలయాల మూసివేత

తిరుమల,ఏప్రిల్‌1 : ఈ నెల 4న చంద్రగ్రహణం పురస్కరించుకుని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. చందగ్రహణం కారణంగా ఈ నెల 4వ తేదీ స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో పెనుమాక పూర్ణచంద్రరావు తెలిపారు.…

సీమాంధ్ర

నేటి నుంచి శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు

తిరుమల,ఏప్రిల్‌1 : తిరుమల శ్రీవారికి వార్షిక వసంతోత్సవాలు గురువారం నుంచి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ మేరుకు తిరుమలలో ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు శాస్తోక్త్రంగా అంకురార్పణ  చేశారు. వేడుకలను పురస్కరించుకుని 2న తిరుప్పావడ, కల్యాణోత్సవం,…

సీమాంధ్ర

రాయలసీమకు నీరు రావడం జగన్‌కు ఇష్టం లేదు: గీర్వాణి

చిత్తూరు,ఏప్రిల్‌1: రాయలసీమకు నీరు రాకుండా వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని  జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు గీర్వాణి ఆరోపించారు. ఢిల్లీ దాకా వెల్లి ప్రాజెక్టులను అడ్డుకునే కుట్రలను చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎడారిగా మారుతున్న రాయలసీమకు నీరు రావడం జగన్‌కు,…

ఆదిలాబాద్

ఎస్పీఎం కార్మికులను పట్టించుకోని పాలకులు

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : సిర్పూరు కాగితం మిల్లు(ఎస్పీఎం) కార్మికుల భవిష్యత్‌ ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. జీతాలు లేక గత ఆరు నెలలుగా వారు నానాయాతన పడుతున్నారు. యాజమాన్యం గత సెప్టెంబరు 27న షెట్‌డౌన్‌ పేరిట కాగితం ఉత్పత్తి నిలిపివేసి…

ఆదిలాబాద్

పైలట్‌ శిక్షణకు ఎంపికైన గిరిజన మహిళ కు చేయూత

సిఎం కెసిఆర్‌కు చారి కృతజ్ఞతలు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌1 : జిల్లాలో గిరిజన మహిళకు పైలట్‌ శిక్షణకు ఆర్థిక సాయం అందించినందుకు సిఎం కెసిఆర్‌కు ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్‌ ఎస్‌. వేణుగోపాలచారి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్‌లో మైనార్టీ మహిళకు, ఇప్పుడు…