కేర్ ఆసుపత్రిలో చేరిన పోచారం
హైదరాబాద్, మార్చి 31 : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చేరారు. సాధారణ పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షల్లో ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది.…


