Monday, 2 November 2026

April 2015

మహబూబ్ నగర్

లేగదూడను తిన్న చిరుత

మహబూబ్ నగర్, (ఏప్రిల్ 1) : తలకొండపల్లి మండలం రామకృష్ణాపురం దగ్గర చిరుత సంచారం కలకలాన్ని రేపింది. చిరుత గ్రామంలోకి ప్రవేశించి లేగదూడను చంపి తినడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వార్తలు

వివాహితపై అత్యాచారయత్నం కేసులో నలుగురు అరెస్ట్‌, నిర్భయ కేసు నమోదు

వరంగల్‌,( ఏప్రిల్ 1) :  వరంగల్ జిల్లా బాలాజీ నగర్లో 4 రోజుల క్రితం వివాహితపై అత్యాచారయత్నం చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై నిర్భయ కేసు నమోదు చేశారు. 

హైదరాబాద్

నాలుగున మంచినీళ్లు బంద్..

హైదరాబాద్ : ఈనెల 4న నగరంలో పాక్షికంగా మంచినీటి సరఫరాను నిలిపివేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డు పేర్కొంది. కృష్ణా తాగునీటి పథకం పనుల్లో భాగంగా సరఫరాను నిలిపివేయనున్నారు. నగర…

హైదరాబాద్

ప్రైవేటు బస్సుల బంద్..ప్రజల ఇక్కట్లు..

హైదరాబాద్ : ఉమ్మడి రవాణాను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. ఏపీ నుండి తెలంగాణకు వచ్చే అన్ని ప్రైవేటు బస్సుల్ని నిలిపివేశారు. తెలంగాణలోనూ ఇదే తరహా ఆందోళన వ్యక్తమైంది. లారీల యజమానులు…

జాతీయం

ఐసీసీ అధ్యక్షుడు ముస్తాఫా కమల్ రాజీనామా

న్యూఢిల్లీ: ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు ముస్తాఫా కమల్ ఇవాళ రాజీనామా చేశారు. ప్రపంచకప్-2015లో మార్చి 19న క్వార్టర్ ఫైనల్ లో భాగంగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైర్ల తప్పిదాలున్నాయని ముస్తాఫా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన…

సీమాంధ్ర

ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి యువకుడు

కృష్ణా, ఏప్రిల్‌ 1 : కృష్ణా జిల్లా పెడనలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో ఓ బాలికను లోబర్చుకున్న యువకుడు గర్భవతిని చేశాడు. తమ కుటుంబసభ్యుల అప్పును తాను చెల్లిస్తానంటూ తనను లోబర్చుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.…

జిల్లా వార్తలు

చెరువుల పునరుద్ధరణలో పాల్గొంటున్న నేతలు

నల్గొండ,ఏప్రిల్‌1 : జిల్లాలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో పనులు చేపట్టడంతో అధికార, విపక్షం అన్న తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. చెరువుల పునరుద్దరణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు. చెరువులను పునరుద్ధరించే కార్యక్రమంలో ప్రజలు…

Main

నేడు జడ్పీ సర్వసభ్యసమావేశం

నల్గొండ,ఏప్రిల్‌1: నల్లగొండ జిల్లాపరిషత్‌ సర్వసభ్యసమావేశం  2 తేదీన గురువారం  కలెక్టరేట్‌ సముదాయంలోని ఉదయాదిత్య భవనంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు  జిల్లాపరిషత్‌ సీఈవో మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జరిగే సవిూక్ష సమావేశానికి…

సీమాంధ్ర

నేడు,రేపు కేంద్ర కరవు బృందం పర్యటన

కర్నూలు,ఏప్రిల్‌1 : జిల్లాలో రెండు రోజలపాటు కేంద్ర కరవు బృందం పర్యటించనుంది. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ బృందం పర్యటించనుంది. గురు,శుక్రవారాల్లో ఈ బృందం పర్యటిస్తుందని అన్నారు.  కరవు బృందం రాక సందర్భంగా  అధికారులతో జాయింట్‌ కలెక్టర్‌ సవిూక్షించారు.…

జిల్లా వార్తలు

జేఈఈ మెయిన్స్‌ నిర్వహణకు 16 కేంద్రాలు

వరంగల్‌,ఏప్రిల్‌1 : జాయింట్‌ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌(జేఈఈ) మెయిన్స్‌-15 ప్రవేశ పరీక్షకోసం  వరంగల్‌ నగరంలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు.  4వ తేదీన నిర్వహించే పరీక్షకు పక్కాగా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లుచేస్తున్నట్లు జేఈఈ-15 పరీక్ష…