ఒంగోలులో దొంగల స్వైర విహారం
ప్రకాశం: జిల్లా కేంద్రం ఒంగోలులో దొంగలు కలకలం సృష్టించారు. ఒంగోలు నగరంలో మంగళవారం రాత్రి చంద్రయ్యకాలనీ, గద్దలకుంట కాలనీలలో చొరబడ్డ దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు…
