మెదక్ లో లారీ – ఆటో ఢీ..ముగ్గురు మృతి..
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మెదక్ : కమలాపురం వద్ద లారీ – ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
నేపాల్ : భూకంపంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింఘ్ ప్రకటన చేశారు. నేపాల్ ను అన్ని విధాల ఆదుకుంటామని, అవసరమైన సాయాన్ని అందిస్తున్నామన్నారు. సాధారణ స్థితి వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగిస్తామని, చిక్కుకపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు…
హైదరాబాద్ : మే మూడో వారంలో తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. సమన్వయ కమిటీకి రాహుల్ మార్గనిర్దేశం చేయనున్నారు.
హైదరాబాద్ : టీఆర్ఎస్ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. సభ జరిగే పరేడ్ గ్రౌండ్‌కు టీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. కళాకారుల ఆటపాటలు ప్రారంభమయ్యాయి. బతుకమ్మలు, బోనాలతో మహిళలు సభా ప్రాంగణానికి తరలివస్తున్నారు.
నేపాల్ : భూకంప మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మూడో రోజు కూడా కాట్మండులో భూప్రకంపనలు వచ్చాయి. ఇప్పటి వరకు 3,600 మంది మృతి చెందారు. శిథిలాల కింద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు వెలికి తీస్తున్నాయి. సుమారు…
హైదరాబాద్ : ఏపీ రాజధాని మౌలిక వసతుల మాస్టర్ ప్లాన్ కన్సెల్టెన్సీపై ఎనిమిది మంది నిపుణులతో ఓ కమిటీ ఏర్పాటైంది. రాజధాని నిర్మాణం, మౌలిక వసతులపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది.
హైదరాబాద్ : ఎల్ బినగర్ లో గ్రేటర్ కాంగ్రెస్ కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. సేవ్…
సికింద్రాబాద్ : టీఆర్ఎస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
హైదరాబాద్ : నేపాల్ భూకంప బాధితులను ఆదుకొనేందుకు లోక్ సభ ఎంపీలు ముందుకొచ్చారు. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య చేసిన ప్రతిపాదన మేరకు నేపాల్ భూకంప బాధితులకు నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీలు ప్రకటించారు
నేపాల్ : భూకంపంలో మృతి చెందిన వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 3,729 కు చేరింది.