ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో బాలికలదే హవా
-రంగారెడ్డి టాప్, నల్గొండ లాస్ట్ -ఫలితాలు విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి కడియం హైదరాబాద్,ఏప్రిల్27(జనంసాక్షి): తెలంగాణ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ఫలితాల్లో కూడా అమ్మాయిలే సత్తా చాటారు. తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి…






