నేపాల్ లో మృతులు 2,300..
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
కాట్మండు: భూకంపం నేపాల్ను కకావికలం చేసింది. మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 2,300 మంది మరణించారు. మరో 5,850 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
నేపాల్ : భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ దేశానికి అమెరికా 10లక్షల డాలర్ల తక్షణ సాయం ప్రకటించింది.
కాట్మండు : భూకంపం అతలాకుతలమైన కాట్మండులో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. వడగండ్లతో కూడిన భారీ వర్షం పడుతుండడంతో అక్కడి విమానాశ్రయాన్ని మూసివేశారు.
కోల్ కతా : ఈడెన్ గార్డెన్స్ లో ఈ రోజు సాయంత్రం జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.
హైదరాబాద్ : సోమవారం టీఆర్‌ఎస్ బహిరంగ సభ సందర్భంగా పోలీసులు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలను దారి మళ్లించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో…
ఢిల్లీ : ఇప్పటి వరకు నేపాల్ నుండి 633 మందిని తరలించినట్లు విదేశాంగ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. నేపాల్ లో చిక్కుకున్న వారందరినీ రక్షిస్తామని, 35 బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నేపాల్ లో సహాయక చర్యల్లో…
మహబూబ్ నగర్ : దివిటిపల్లి వద్ద ఎన్ హెచ్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఆటో – కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
కర్నూలు : ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన నటి నీతూ అగర్వాల్ ను కర్నూలు జిల్లా పోలీసులు కోవెలకుంట్ల జడ్జి ఎదుట హాజరు పరిచారు. మే 7వ రకు రిమాండ్ విధించారు.
ఢిల్లీ : భూకంపం వల్ల భారత్ లో 62 మంది మృతి చెందినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జై శంకర్ తెలిపారు. 259 మంది గాయాలయ్యాయన్నారు. బీహార్ లో 46 మంది..యూపీలో 13 మంది..బెంగాల్ లో ఇద్దరు..రాజస్థాన్…
ఢిల్లీ : రైతు గజేంద్ర సింగ్ ఆత్మహత్యకు భూ సేకరణ చట్టానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పేర్కొన్నాడు. కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలు దుష్ర్పచారం చేస్తున్నాయని ఆరోపించారు.