ఏ తల్లి బిడ్డో…కాల్వగట్టుపై పసికందు..
కరీంనగర్ : కన్నపేగును కంటికి రెప్పలా కాపాడాల్సిన అమ్మ మనస్సు రాయి అయింది. సమాజం సిగ్గుపడేలా చేసి అమ్మతనానికి మచ్చతెచ్చారు. పిల్లలు భారమనుకున్నారో..భరించలేమనుకున్నారో ఏమో గాని అభం శుభం తెలియని ఓ పసికందును రోడ్డుపై వదిలేశారు. ఆ పసికందు…



