అమెరికాలో మరో తెలుగు విద్యార్థి దుర్మరణం..!!
ఎన్నో ఆశలు, ఆశయాలు గుండె నిండా పెట్టుకొని కన్నవారికి, దేశానికి ఏదైనా చేయాలని ధృడ సంకల్పంతో ఉన్నత విద్య అభ్యసించాలని విదేశాలకు వెళ్తారు కొంత మంది విద్యార్థులు. కానీ దురదృష్టం వెన్నాడితే ఆశలన్నీ అడియాశలే అయితే కన్నవారికి శోకమే…







