Thursday, 5 November 2026

April 2015

సీమాంధ్ర

ఎన్ కౌంటర్ పై వారిది రాజకీయ రాద్ధాంతమే:చిన్నరాజప్ప

తూ.గో: ఎన్ కౌంటర్ పై తమిళ పార్టీలు, హక్కుల సంఘాలు రాజకీయ కోణంలో రాద్ధాంతం చేస్తున్నాయని ఏపీ హోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు.ఆయన కాకినాడలో మాట్లాడుతూ… స్మగ్లర్లకు 6 నెలలుగా హెచ్చరికలు చేస్తూనే ఉన్నామని, 100 కేసులు పెట్టినా వాళ్లలో…

జాతీయం

పాక్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు జవాన్లకు గాయాలు.

పంజాబ్:అమృత్‌సర్ సరిహద్దులో గత అర్థరాత్రి పాక్ కాల్పులకు తెగబడింది. అట్టారిలో గల బీఎస్‌ఎఫ్ స్థావరంపైకి పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు బీఎస్‌ఎఫ్ జవాన్లు గాయపడ్డారు.

సీమాంధ్ర

ఆటో-లారీ ఢీ:8మందికి గాయాలు…

పశ్చిమగోదావరి: పెరవలి మండలం కడింపాడు వద్ద జాతీయ రహదాపై శనివారం ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని…

హైదరాబాద్

స్థిరంగా కదులుతున్న అల్పపీడన ద్రోణి..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉత్తర కర్ణాటక నుంచి లక్షద్వీప్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాయలసీమ,…

సీమాంధ్ర

ఇద్దరు పిల్లలు సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

  చిత్తూరు:ఎస్సార్ పురంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలుతో సహా తల్లి బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సీమాంధ్ర

రామకుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం

చిత్తూరు: రామకుప్పం సరిహద్దులో ఏనుగుల బీభత్సం కొనసాగుతూనే ఉంది. టమాట, అరటి మొక్కజొన్న పంటలు ధ్వంసం చేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

మెదక్

ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యం…

మెదక్ : పెదశంకర్ పేట ఇరిగేషన్ ఏఈ పరమేశ్వర్ అదృశ్యమయ్యారు. మూడు రోజుల క్రితం సంగారెడ్డికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన పరమేశ్వర్ మూడు రోజులు గడిచినా రాకపోవడంతో జోగిపేట పీఎస్ లో ఆయన భార్య…

సీమాంధ్ర

ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

చిత్తూరు:ఆంధ్రా, తమిళనాడు సరిహద్దు వద్ద వరుసగా ఐదోరోజు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శేషాచలం ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో పలు చోట్ల నిరసనలు జరుగుతుండడంతో తిరుపతి నుంచి తమిళనాడుకు బస్సులను నిలిపివేశారు.