Thursday, 5 November 2026

April 2015

కరీంనగర్

వ్యాన్ ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతి

కరీంనగర్:డీసీఎం వ్యాన్ ఢీకొని ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోరుట్ల బస్టాండ్‌లో చోటుచేసుకుంది.

సీమాంధ్ర

ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా.. 10 మంది విద్యార్థులకు గాయాలు

విజయవాడ: గన్నవరం మండలం రాజీవ్ నగర్ లో కేర్ ఆండ్ షేర్ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న 50 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. స్కూల్ యాజమాన్యం బస్సు అద్దాలు…

జాతీయం

నేడు ఎపి-తెలంగాణ భవన్ లలో విద్యా-విముక్తిపై సదస్సు

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎపి, తెలంగాణ భవన్ లలో నేడు విద్యా-విముక్తిపై సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో పలువురు పాల్గోనున్నారు

సీమాంధ్ర

నేడు సోమందేపల్లిలో టిడిపి బహిరంగసభ

అనంతపురం: సోమందేపల్లిలో నేడు టిడిపి బహిరంగసభ జరుగనుంది. బహిరంగసభలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజులు పాల్గోనున్నారు.

స్పొర్ట్స్

నేడు చెన్నై-హైదరాబాద్ మ్యాచ్

చెన్నై: ఐపిఎల్-8వ సీజన్ లో భాగంగా నేడు చెన్నై, హైదరాబాద్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. చెన్నై వేదికగా సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.