Thursday, 5 November 2026

April 2015

స్పొర్ట్స్

నేడు కోల్ కతా-బెంగళూరు మధ్య మ్యాచ్

కోల్ కతా: ఐపిఎల్-8వ సీజన్ లో భాగంగా నేడు కోల్ కతా, బెంగళూరు మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. కోల్ కతా వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అంతర్జాతీయం

బట్టలిప్పేసి బజార్ల తిరిగింది!

పౌలా బ్రిందిసి అనే 30 ఏళ్ల మోడల్, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో దుస్తులు లేకుండా తిరిగి హంగామా చేసింది. ఆమె వెళ్తుండగా ఫోటో గ్రాఫర్ ఫోటోలు కూడా తీశాడు. న్యూడ్ గా వెళ్తే ప్రజలు ఎలా…

Main

అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి

 నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి భర్త తనకవసరం లేదని వధువు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి..…

స్పొర్ట్స్

సెమీస్ లో కస్యప్ పరాజయం..

హైదరాబాద్:: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సెమీస్‌లో పారుపల్లి కశ్యప్ పరాజయం చెందాడు. చైనీస్ షట్లర్ హు యున్ చేతిలో 22-20, 11-21, 14-21 తేడాతో కశ్యప్ ఓడిపోయాడు. కశ్యప్ ఓటమిలో సింగపూర్ ఓపెన్‌లో భారతీయుల పోరాటం ముగిసింది.

Featured News

ప్రపంచంలో మేటి తత్వవేత్త పూలే

-సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి): ఆడ పిల్లల చదువును ఒక ఉద్యమంలా చేపట్టి మహాత్మాజ్యోతిరావు పూలే 19వ శతాబ్దంలోనే చేసిన ఆలోచనలు ప్రపంచ మేటి తత్వవేత్తల సరసన పూలేను నిలబెట్టాయని సీఎం కేసీఆర్‌  కొేనియాడారు.  సమాజంలోని…

Featured News

అభివృద్ధి గణాంకాల్లో కాదు

-సామాన్యుడి చిరునవ్వే ప్రగతికి సంకేతం -యూనెస్కో వార్షికోత్సవంలో ప్రధాని మోదీ ప్యారిస్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి): అభివృద్ధిని గణాంకాల్లో చెప్పుకోవడం కాదు.. సామాన్యుల ముఖాల్లో ఆనందం చూడాలని ప్రధాని మోడీ అన్నారు. సామాన్యులు సంతోషంగా ఉంటేనే అభివృద్ది సాధ్యమయ్యిందని…

Featured News

ప్రభుత్వ లాంఛనాలతో రాఘవరెడ్డి అంత్యక్రియలు

నల్గొండ,ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం సీనియర్‌ నాయకులు నర్రా రాఘవరెడ్డికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌, సిపిఎం నాయకుడు రాఘవులు, తమ్మినేని వీరభద్రం, జూలకంగా రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వంగాల…