Thursday, 5 November 2026

April 2015

జాతీయం

రీపోస్టుమార్టం పై 17కు వాయిదా వేసిన మద్రాస్ హైకోర్టు…

చెన్నై:శేషాచలం ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మృదేహాలకు రీపోస్టుమార్టం పై మాద్రాస్ హైకోర్టు తీర్పును 17కు వాయిదా వేసింది. ఈనెల 17 వరకు మృతదేహాలను తిరువణ్ణామలై ఆస్పత్రికిలో భద్రపరచాలని కోర్టు సూచించింది.

జాతీయం

రూ.20లక్షల పరిహారం చెల్లించాలి: వైగో..

తమిళనాడు: శేషాచలం ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేశారు. ఏపీ జైళ్లలో ఉన్న మా కూలీల బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని వైగో పేర్కొన్నారు. రాష్ట్రమంత్రి బొజ్జల సినిమా డైలాగులు చెబుతున్నారని,…

హైదరాబాద్

తమిళనాడు సీఎంకు లేఖ రాసిన ఏపీ సీఎం

హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వంకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్ కౌంటర్ ఘటనపై విచారణకు ఆదేశించామని… విచారణ పూర్తవగానే వివరాలు అందజేస్తామని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొనట్లు…

హైదరాబాద్

ఎన్ కౌంటర్ పై విచారణ సోమవారానికి వాయిదా…

హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ పై విచారణ సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్ హెచ్ ఆర్సీ నుంచి తమకు నోటీసులు అందినందున హైకోర్టుకు నివేదిక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం గడువు కోరింది. ఎన్ కౌంటర్ అంవంపై స్థానిక…

Featured News

తమిళనాడులు నిరసనల వెల్లువ

చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ సంఘాలు పార్టీలు గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో తమిళనాడు వీధులు మార్మోగుతున్నాయి. పలుచోట్ల ఆందోళనకారులు…

అంతర్జాతీయం

విడాకులు ఇవ్వకుండానే పది పెళ్లిళ్లు!

న్యూయార్క్: వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ యువకుల్ని బురీడీ కొట్టించడమే ఆ మహిళకు హాబీ. ఎవరైనా వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తితే.. విడాకులు తీసుకుని మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతారు. అయితే అమెరికాకు చెందిన లైనా క్రిస్టినా బారైన్ టోస్(39)…

హైదరాబాద్

నోబెల్‌ బహుమతి దేశానికి అంకితం చేయడం సంతోషంగా ఉంది: సత్యార్థి

హైదరాబాద్‌: నోబెల్‌శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో సీనియర్‌ పాత్రికేయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు నోబెల్‌ బహముతి వచ్చిందని మిత్రుడు చెబితే నమ్మలేక పోయానన్నారు. కేవలం పత్రిక…

జాతీయం

‘ధనుష్’ ప్రయోగం విజయవం

అణు క్షిపణి ‘ధనుష్’ ప్రయోగం విజయవంతమైంది. ఒడిసా తీరం నుంచి ఎస్ఎఫ్‌సీ ఈ అణుబాణాన్ని విజయవంతంగా పరీక్షించింది. 350 కిలోమీటర్ల లక్ష్యాలను ధనుష్ ఛేదిస్తుంది. నావికాదళ రకమైన దేశీయ పృథ్వీకి మరో రూపమే ఈ ధనుష్! ‘‘సాయుధ దళాల…

అంతర్జాతీయం

12 వేల మందితో శృంగారం చేశాడట!

జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ఓ ప్రిన్సిపాల్ ఏకంగా 12 వేల మంది మహిళలతో రాసలీలలు కొనసాగించారు. వీరందరికీ డబ్బులు చెల్లించి తన కామ కలాపాలు కొనసాగించినట్టు వెల్లడించాడు. దీంతో ఈ కామ ప్రిన్సిపాల్ ను టోక్యో నగర…

Featured News

ఐపీఎల్-8లో ఫిక్సింగ్ కలకలం!

న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-8 లో తాజాగా ఫిక్సింగ్ కలకలం రేగింది.  రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిని బుకీలు సంప్రదించి డబ్బులు ఇవ్వడానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రాజస్థాన్ రాయల్స్- కింగ్స్ ఎలివన్ పంజాబ్ జట్ల మధ్య శుక్రవారం ఐపీఎల్…