Thursday, 5 November 2026

April 2015

Featured News

రవాణా పన్ను చెల్లించాల్సిందే

ఏపీ వాహనదారులు అంతర రాష్ట్ర వాహన పన్ను కట్టాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 15ను సవాల్ చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల వాదననా కోర్టు తిరస్కరించింది. త్రైమాసిక పన్నును తనిఖీ కేంద్రాల…

హైదరాబాద్

ఆర్టీసీ బస్‌ భవన్‌ తాత్కాలిక విభజన..

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయి ఏడాది కావస్తోంది. అయినా ఆర్టీసీ విభజన మాత్రం పూర్తికాలేదు. సంస్థలో ఉన్న సమస్యలు, ఇతరత్రా కారణాల రిత్యా విభజన ఆలస్యమవుతూ వచ్చింది. అయితే.. ఈ వ్యవధి ఇంకా పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు…

Featured News

నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం.. నకిరేకల్ తరలింపు…

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి భౌతికకాయాన్ని నల్గొండ జిల్లా కార్యాలయం నుంచి నకిరేకల్ కు తరలిస్తున్నారు. అంతిమయాత్రలో సీపీఎం పొలిట్ బ్యూరో బివి.రాఘవులు, కేంద్రకమిటీ సభ్యుడు వి.శ్రీనివాస్ రావు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.. తమ్మినేని వీరభద్రంలు…

Main

హోమియోపతి వైద్యఅభివృద్ధికి సహకరిస్తాం-లక్ష్మారెడ్డి

  హైదరాబాద్: హోమియెపతి వైద్య అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్ని సహాయా సహకారాలను అందిస్తామని తెలంగాణ రాష్ట్ర వైద్యఆరోగ్యాశాఖ లక్ష్మారెడ్డి తెలిపారు. హోమియోపతి పితామహుడు హెమన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. పాజిటీవ్‌ హోమియోపతి కేర్‌ ఆధ్వర్యంలో…

సీమాంధ్ర

ఇంద్రకీలాద్రిపై రాజగోపురం ప్రారంభం…

కృష్ణా: విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై మహామండపం, రాజగోపురాన్ని రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమ, మాణిక్యాలరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శృంగేరి పీఠాధిపతి భారతీస్వామి కలశస్థాపన చేశారు.

Main

నకిరేకల్ కు చేరుకున్న నర్రా రాఘవరెడ్డి భౌతికకాయం

నల్గొండ: సీపీఎం సీనియర్ నేత నర్రారాఘవరెడ్డి భౌతికకాయం నకిరేకల్ కు చేరుకుంది. ఆయన అభిమానుల సందర్శనార్థం గంటల పాటు నకిరేకల్ సీపీఎం పార్టీ ఆఫీసులో రాఘవరెడ్డి భౌతికాయాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టిమర్తిలో రాఘవరెడ్డి అంత్యక్రియలు…

సీమాంధ్ర

పట్టిసీమ పై సుప్రీం కోర్టు కు వెళతా:ఉండవల్లి

విశాఖ: పట్టిసమీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా సుప్రిం కోర్టులో కేసు వేస్తానని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. రాయలసీమ నీటి సమస్యలపై సీఎం చంద్రబాబు కంటే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికే ఎక్కువ…

హైదరాబాద్

ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా కొడంగ్ ల్ లో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పక్కనే ఉన్న 60 ట్రాన్స్ ఫార్మర్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు…

హైదరాబాద్

వేసవి రద్దీ దృష్ట్యా 370 ప్రత్యేక రైళ్లు:జీఎం శ్రీవాత్సవ..

హైదరాబాద్: వేసవి రద్దీ దృష్ట్యా 370 ప్రత్యేక రైళ్లు నడపడంతోపాటు ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్టు రైల్వే జీఎం శ్రీవాత్సవ తెలిపారు. దక్షిణమధ్య రైల్వే 60వ వారోత్సవాల సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను జీఎం ప్రారంభించారు.…

హైదరాబాద్

మలక్ పేటలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: మలక్ పేటలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించి భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.