Thursday, 5 November 2026

April 2015

జాతీయం

పెన్సిల్, రబ్బర్ దొంగలించాడని… విద్యార్థిని పొట్టనబెట్టుకున్న ప్రిన్స్‌పాల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్సిల్, రబ్బర్ దొంగలించడానే కారణంగా ఓ పాఠశాల ప్రిన్స్‌పాల్ మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి…

Featured News

సత్యం రామలింగరాజుకు ఏడేళ్ల జైలుశిక్ష

రూ. 5 కోట్లు జరిమానా విధించిన కోర్టు సోదరుడు రామరాజుకు కూడా ఇదే శిక్ష హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9: దేశంలో సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణంలో సత్యం రామలింగరాజుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష…

హైదరాబాద్

గోదావరి పుష్కరాలపై మంత్రి ఇంద్రకిరణ్..సీఎస్ సమీక్ష..

హైదరాబాద్: దేవాదాయ శాఖ అధికారులతో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాలపై జరుగుతున్న పనులపై వీరు చర్చించారు.

హైదరాబాద్

ఉద్యోగుల హెల్త్ కార్డులపై మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష..

హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డులపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్

సత్యం రామలింగరాజు శిక్ష ఖరారు..

హైదరాబాద్ : సత్యం రామలింగరాజుకు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. రామలింగరాజుతో సహా పది మంది దోషులకు నాంపల్లి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రామలింగరాజు..రామరాజులకు చెరో ఐదు కోట్ల…

హైదరాబాద్

పాతబస్తీలో కార్డన్‌ సెర్చ్‌

హైదరాబాద్ లోని పాతబస్తీ భవానీనగర్ లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిమీ తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. భవానీనగర్లో అణువు అణువూ గాలిస్తున్నారు. ఈ తనిఖీలో సుమారు 500 మంది పోలీసులు పాల్గొన్నారు.…

స్పొర్ట్స్

చెన్నైకి సూపర్ దెబ్బ: గాయంతో ఇర్ఫాన్ పఠాన్ దూరం

చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్ ఒక్క బంతి కూడా ఆడకుండా ఆ జట్టుకు ఎదురు దెబ్బ తగిలింది. బరోడా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ గాయం కారణంగా రేపు (గురువారం) ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగే మ్యాచుకు దూరం కానున్నాడు.…

ముఖ్యాంశాలు

మెరిసిన సూర్యకుమార్, కోల్‌కతా బోణీ: పస లేని ముంబై బౌలింగ్

కోల్‌కతా:డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపియల్ 8లో బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌పై బుధవారం ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచులో సునాయసంగా విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో కోల్‌కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ…

జాతీయం

వినయ్ కుమార్ బంతికి గంభీర్ బ్యాట్ రెండు ముక్కలైంది: యువీ ట్వీట్

కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ముంబై ఇండియన్స్ బౌలర్ వినయ్ కుమార్ వేసిన…

సీమాంధ్ర

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు వేగంగా అడుగులు

విజయనగరం: జిల్లాలోని భోగాపురం మండల తీరప్రాంతంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం జిల్లా యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు నిర్మాణ స్థలాన్ని కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు…