Wednesday, 4 November 2026

April 2015

జాతీయం

చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై భగ్గుమంటోన్న తమిళనాడు

చెన్నై: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు భగ్గుమంటోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అమాయకుల్ని బలిగొన్నారంటూ… తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వరుసగా మూడో రోజూ నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. రాజకీయ పక్షాలు సైతం…

Main

ఎసిబి వలలో మరో అవినీతి చేప

 హైదరాబాద్: ఎసిబి వలలో మరో అవినీతి చేప చిక్కింది. అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవివీఐ)గా పనిచేస్తున్న శివలింగం ఇంటిపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. సరూర్‌నగర్‌లోని శివలింగం ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శివలింగం బంధువుల ఇళ్లలోనూ సోదాలు…

జాతీయం

ఖైదీల మధ్య ఘర్షణ: ఒకరి మృతి

ఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలులో రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ మృతి చెందాడు. బుధవారం రాత్రి ఐదుగురు ఖైదీలు రవీంద్ర అనే సహచరునిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి…

హైదరాబాద్

శేషాచల అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న కూంబింగ్‌

హైదరాబాద్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దొంగల కోసం పోలీసులు కూంబింగ్‌ కొనసాగించారు. ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న వారిని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. ఎర్రచందనం దొంగలు అడవిలోనే ఉన్నారన్న సమాచారంతో…

జాతీయం

పూణె ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగ బీభత్సం

వికారాబాద్‌: పూణె నుంచి హైదరాబాద్‌ వస్తున్న పూణె ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామున దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. పూణె ఎక్స్‌ప్రెస్‌ శంకరపల్లి- నాగులపల్లి సమీపంలోకి రాగానే రిజర్వేషన్‌ బోగిలో ప్రయాణిస్తున్న మౌలానా(55), కరీమ్‌ షేక్‌(21)పై దోపిడీ దొంగ కత్తితో…

Featured News

ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు

ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది. జిల్లా, క్యాటగిరీలవారీగా ఖాళీల సేకరించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రాథమిక వివరాలతో సర్కారుకు విద్యాశాఖ నివేదిక అందజేసిందని సమాచారం. డీఎస్సీ ద్వారా ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉపాద్యాయ…

జాతీయం

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 90 పాయింట్లకు పైగా లాభంతో 28 వేల 800 వద్ద ట్రేడవుతోంది.…

హైదరాబాద్

సామాన్యులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు

 హైదరాబాద్: ఇంటికి వెళ్లేందుకు సరైన రోడ్లు ఉండవు.. ఇరుకైన రోడ్లలో ఒకరు వస్తే.. మరొకరు వెయిట్‌ చేయాల్సిన దుస్థితి. ఇంటికి చుట్టాలు వస్తే రెండు రోజులు ఉండలేని పరిస్థితి. నలుగురు ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఇంటిముందున్న రోడ్డే వెయిటింగ్‌…

Featured News

కూతుర్ని కడతేర్చిన కన్న తండ్రి

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కాలమయుడై ముక్కుపచ్చలారని కూతుర్ని చంపేశాడు. పరిగి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జాఫర్‌పల్లి గ్రామానికి చెందిన కొందపల్లి వెంకటయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిలో 7నెలల…