Wednesday, 4 November 2026

April 2015

సీమాంధ్ర

నేడు విశాఖ జిల్లాలో లోక్ సభ స్పీకర్ పర్యటన

విశాఖ: లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఇవాళా విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కశింకోట మండలం తాళ్లపాలెం గ్రామస్తులతో ఆమె ముఖాముఖి నిర్వహించనున్నారు.

సీమాంధ్ర

చిత్తూరు ఎన్ కౌంటర్.. కూలీల మృతదేహాల తరలింపు పూర్తి…

  తిరుపతి: ఎన్ కౌంటర్ లో మృతి చెందిన 20 మంది కూలీల మృతదేహాల తరలింపు పూర్తయింది. మృత దేహాలను తమిళనాడులోని వారి స్వగ్రామాలకు అధికారులు తరలించారు. రాత్రి 7 మృత దేహాలు, ఉదయం 13 మృతదేహాలను తరలించారు.

హైదరాబాద్

ఎంవీఐ అధికారి ఇంటిపై ఎసిబి దాడులు..

హైదరాబాద్: కొత్తపేట క్రాంతినగర్ లోని కర్మాన్ ఘాట్ లో ఎంవీఐ శివలింగం ఇంటిపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. శివలింగం అలంపూర్ లో చెక్ పోస్టు ఎంవీఐగా పని చేస్తున్నారు.

హైదరాబాద్

కాసేపపట్లో సత్యం కేసులో తీర్పు

హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ప్రత్యేక కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. దాదాపు ఐదేళ్లపాటు కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ కేసులో నిందితులుగా సత్యం సంస్థ చైర్మన్ రామలింగరాజుతోపాటు ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్ వో…

హైదరాబాద్

సికింద్రాబాద్‌ సురభి గార్డెన్‌లో అటవీశాఖాధికారుల తనిఖీలు

హైదరాబాద్: సికింద్రాబాబద్ కంటోన్మెంట్‌లోని సురభిగార్డెన్‌లో యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా వన్యప్రాణులను నిర్బంధించింది. పోలీసుల పక్కా సమాచారంతో గార్డెన్ లో అటవీశాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వన్యప్రాణి చట్టానికి విరుద్ధంగా… జాతీయ పక్షి నెమలితో పాటు పలు రకాల పక్షులను యాజమాన్యం…

Featured News

రామలింగరాజును దోషిగా ప్రకటించిన నాపంల్లి కోర్టు…

హైదరాబాద్: సత్యం కంప్యూటర్ కుంభకోణం కేసులో నాపంల్లి ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. రామలింగరాజును కోర్టు దోషిగా ప్రకటించింది. రామలింగరాజు సహా నిందితులపై నేరం రుజువు అయింది. రామలింగరాజుతో పాటు పదిమందిని దోషులుగా గుర్తించింది. రామలింగరాజు,తాళ్లూరి శ్రీనివాస్, సీహెచ్.…

Featured News

ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురి మృతి

 గుంటూరు: జిల్లాలోని కొలనుకొండ వద్ద నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి వున్న లారీని టాటా ఇండికా కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోక వెళితే……

Featured News

నేడు సత్యం కేసులో తీర్పు

సత్యంకుంభకోణంలో కేసులో రామలింగరాజుకు దోషిగా కోర్టు తేల్చింది. ఐదున్నరేళ్లుగా సాగిన విచారణ ఇవాళ్టి తీర్పుతో ముగిసింది. రామలింగరాజుతో సహా పది మంది నిందితులపై నేరం రుజువైంది. మూడు అభియోగాలపై విచారణ జరిపిన నాంపల్లి ప్రత్యేక కోర్టు దోషులు నిర్ధారించింది.…