Wednesday, 4 November 2026

April 2015

స్పొర్ట్స్

ఢిల్లీ డేర్డెవిల్స్

ఐపీఎల్ జట్టు: ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్: జేపీ డుమినీ కోచ్: గ్యారీ కిర్స్టన్ స్వదేశీ ఆటగాళ్లు: యువరాజ్ సింగ్, మహ్మద్ షమీ, అమిత్ మిశ్రా, జహీర్ఖాన్, మనోజ్ తివారీ, కేదార్ జాదవ్, మయాంక్ అగర్వాల్, సౌరభ్ తివారీ, జయంత్…

హైదరాబాద్

హైదరాబాద్ లో సిమి కార్యకలాపాలు లేవు:నాయిని

హైదరాబాద్: సిమి కార్యకలాపాల జాడలు హైదరాబాద్‌లో లేవని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ చాలా సురక్షితమైన ప్రాంతమని..ప్రజల భద్రత విషయంలో భయాందోళనలు అనవసరమని చెప్పారు. సూర్యాపేట ఘటనలో తప్పించుకున్న మిగతా ఉగ్రవాదుల కోసం ఐదు రాష్ర్టాల…

హైదరాబాద్

ఎస్సై సిద్ధయ్యను పరామర్శించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 6 : జానకీపురం ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్సై సిద్ధయ్యను తెలంగాణ సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం కామినేని ఆస్పత్రికి వెళ్లిన ఆయన సిద్ధయ్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.…

హైదరాబాద్

పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌: ఈరోజు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం రూ.240పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,250కి చేరింది. నెల రోజుల్లో ఇదే గరిష్ఠ ధర కావడం గమనార్హం. అలాగే వెండి రూ.900 పెరిగి 38,500కు చేరింది. నగల…

Featured News

‘ధోనీ 24వ అంతస్తునుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తా’

న్యూఢిల్లీ: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తనను ఇరవై నాలుగు అంతస్తుల భవనం పైనుండి దూకమంటే ఆలోచించకుండా దూకేస్తానని పేసర్ ఇషాంత్ శర్మ అన్నాడు. ధోనీ వంటి సారథి నేతృత్వంలో పని చేయాలని అందరికీ ఉంటుందన్నాడు.…

జాతీయం

నీళ్లలోకి దూకి.. అమ్మాయిని కాపాడిన జడ్జి

చండీగఢ్:  సెక్యూరిటీ లేకుండా  మార్నింగ్వాక్కు కూడా  వెళ్లని జడ్జిగారు  అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఒక బాలికను కాపాడిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మార్చి 30న పంజాబ్, హర్యానా హైకోర్ట్ జడ్జి జస్టిస్ జైపాల్ తన సెక్యూరిటీ…

సీమాంధ్ర

కస్తూర్బా స్కూల్‌లో కలుషితాహారం తిని 15 మంది అస్వస్థత

చిత్తూరు, ఏప్రిల్‌ 6 : జిల్లాలోని రామసముద్రం మండలం డిన్నపల్లి కస్తూర్బా స్కూల్‌లో కలుషిత ఆహారం తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని స్కూలు ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారులు విద్యార్థినులకు చికిత్స…

హైదరాబాద్

కామినేని ఆస్పత్రిలో బాధిత పోలీసులను పరామర్శించిన జగన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 06: నల్గొండ కాల్పుల ఘటనలో గాయపడి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను వైసీపీ అధినేత జగన్‌ సోమవారం నాడు పరామర్శించారు. ఇదే ఆస్పత్రిలో పురుడు పోసుకున్న ఎస్సై సిద్ధయ్య భార్యను కలిసి ఆమె ఆరోగ్య…

జాతీయం

కొండ చర్యలు విరిగిపడి పాలమూర్ జవాన్ మృతి

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిన్న కొండచరియలు విరిగి పడిన ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ కు చెందిన శివశంకర్ అనే జవాను మృతి చెందాడు. శివశంకర్ మృతదేహం ఇవాళ సాయంత్రం షాద్‌నగర్‌కు చేరుకోనుంది.

హైదరాబాద్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

హైదరాబాద్: నేడు స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 244 పాయింట్ల లాభంతో 28,504 వద్ద ముగియగా.. నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 8,659 వద్ద ముగిసింది.