Wednesday, 4 November 2026

April 2015

జాతీయం

4 గంటల్లో మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డ ఉగ్రవాదులు…

జమ్మూకాశ్మీర్: షోపియాన్, బారాముల్లా, త్రౌల్ ప్రాంతాల్లో ఉగ్రవాదులు 4 గంటల్లో మూడు చోట్ల కాల్పులకు తెగబడ్డారు. సోపియాన్ లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా… బారాముల్లా ఏరియాల్లో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. త్రౌల్ లో సాధారణ పౌరుడికి తీవ్ర…

సీమాంధ్ర

మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఏడాది జైలు శిక్ష

విజయవాడ: మైలవరం మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఏడాది జైలు శిక్ష రూ.12 లక్షల జరిమానా విధించింది. చెక్ బౌన్స్ కేసులో రెండో మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఈ శిక్ష ను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది.

హైదరాబాద్

కోర్టులో దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఆరో నిందితుడు

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఆరో నిందితుడు ఎజాజ్ ను రంగారెడ్డికోర్టులో ఎన్ఐఏ హాజరు పర్చింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ కోరింది. ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ కు సిమ్ కార్డులను సరఫరా…

హైదరాబాద్

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు ఈడీ ఛార్జిసీటు

హైదరాబాద్:జగన్ ఆస్తుల కేసులో ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకు ఈడీ కోర్టు మే 2న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్ కు సమన్లు జారీ చేసింది.

Featured News

మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధా: ప్రధాని మోదీ

న్యూదిల్లీ: మన జీవన విధానంలో మార్పు వస్తే మిగతావీ మారతాయని, ఆ మార్పు రానంతవరకు ఇతర ప్రయత్నాలన్నీ వృధానేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. భూతాపం-కార్బన ఉద్గారాలపై సోమవారం దిల్లీలో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ముందుగా 10నగరాల్లోని జాతీయ…

స్పొర్ట్స్

స్లెడ్జింగ్ ఆటలో భాగమే: పాంటింగ్

ముంబై : క్రికెట్‌లో స్లెడ్జింగ్ ఇప్పుడు సాధారణమై పోయిందని, అయితే హద్దులు దాటకుండా ఆటగాళ్లు చూసుకోవాలని ముంబై ఇండియన్స్ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ సూచించాడు. ‘స్లెడ్జింగ్ ఆటలో భాగమేనని నమ్ముతాను. అయితే ఆటగాళ్లు హద్దు మీరకుండా ఉండాలి.…

Featured News

గేల్, నేను ఆడతాం: కోహ్లీ, టీ20లే సులువు: ఇషాంత్

ముంబై: క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్, తాను ఈసారి ఐపీఎల్‌లో బాగా ఆడతామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు. స్టార్‌ క్రికెటర్లతో కళకళలాడుతున్న బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌ ఐపీఎల్‌-8లో తప్పకుండా విజృంభిస్తుందన్నాడు.…

Featured News

ధోనీ, కోహ్లీలు పరస్పరం గౌరవించుకుంటారు, భయంలేదు: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లిలు ఒకరినొకరు గౌరవించుకుంటారని టీమ్‌ఇండియా డైరెక్టర్‌ రవిశాస్త్రి తెలిపాడు. వాళ్లిద్దరి నాయకత్వంలో భారత జట్టుకు రానున్నవి మంచి రోజులేనని అభిప్రాయపడ్డాడు. ‘భారత…

Featured News

ఫ్యాన్ పార్కులు: కుటుంబంతో కలిసి ఐపీఎల్ 8 మ్యాచ్‌లు ఉచితంగా వీక్షించండి

బెంగుళూరు: ఏప్రిల్ 8 నుంచి దేశ వ్యాప్తంగా ఐపీఎల్ సమరం ప్రారంభం కానుంది. స్టేడియాలకు వెళ్లి నేరుగా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించలేని అభిమానుల కోసం బీసీసీఐ సరికొత్త ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించే వెసులుబాటును క్రికెట్ అభిమానులకు అందిస్తోంది. మనదేశంలో…

Featured News

మైదానం వివాదాల్లో అంపైర్లు జోక్యం చేసుకోవద్దు: రోహిత్ శర్మ

ముంబై: ఐపీఎల్ మ్యాచుల్లో మైదానంలో జరిగే వివాదాల్లో ఆటగాళ్లు హద్దులు దాటేంత వరకు అంపైర్లు కలుగజేసుకోవద్దని, ఆటగాళ్లు మైదానంలో తమ ఆవేదనను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వాలని ముంబై ఇండియన్స్ జట్టు సారథి రోహిత్ శర్మ ఆదివారం అన్నాడు.…