తిరుపతిలో బాబు పర్యటన..
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు.
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు.
ఒడిశా : నేడు రాష్ట్రంలో సింగరేణి అధికారుల బృందం పర్యటన చేయనుంది. సైని కోల్ బ్లాని పరిస్థితిపై బృందం అధ్యయనం చేయనుంది.
తిరుమల : తిరుపతిలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్ మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు..ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు..కాలినడకన వచ్చే భక్తులకు…
గుంటూరు : నేడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరులో పర్యటించనున్నారు. స్పైసెస్ పార్కును బాబు ప్రారంభించనున్నారు.
ఢిల్లీ : నేడు స్కార్పీస్ జలాంతర్గమి జలప్రవేశం చేయనుంది. ముంబాయి డక్స్ వద్ద సముద్ర జలాల్లోకి స్కార్పీన్ ప్రవేశం చేయనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హాజరు కానున్నారు.
విశాఖపట్టణం : పాడేరులో నేడు వైసీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, కో-ఆర్డినేటర్ల అవగాహన సదస్సు జరగనుంది.
గుంటూరు : నేటి నుండి బీసీ రాజకీయ చైతన్య మహాసభలు జరుగనున్నాయి. ఈ సమావేశాలు 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 6 : నగరంలోని సికింద్రాబాద్‌లో దారుణం జరిగింది. ఓ బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న డార్జిలింగ్ యువతిపై ఏడుగురు కీచకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. డార్జిలింగ్‌కు చెందిన యువతి ఏడాది క్రితం నగరానికి వచ్చిన యువతి హిమాయత్‌నగర్‌లోని…
హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం – చిన్నకోడూరు మధ్య శనివారం పోలీసులకు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఎస్‌ఐ జూలూరి సిద్ధయ్య(29) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎల్బీనగర్ కామినేని…
సర్కారు అధికారిక ప్రకటన ఘటనా స్థలానికి జాతీయ దర్యాప్తు సంస్థలు హైదరాబాద్/నల్గొండ,ఏప్రిల్5(జనంసాక్షి): జానకీపురం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఇద్దరు దుండగులు సిమీ కార్యకర్తలేనని డీజీపీ అనురాగ్‌శర్మ ప్రకటించారు. సూర్యాపేట కాల్పులకు బాధ్యులైన ఈ ఇరువురు దుండగులు గత కొంత…