Wednesday, 4 November 2026

April 2015

Featured News

వాటర్‌గ్రిడ్‌ పూర్తయితే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు

60ఏళ్లలో మంచినీరందించని మీరా మాట్లాడేది కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): వాటర్‌ గ్రిడ్‌పై కాంగ్రెస్‌ నేతలు కాంగ్రెస్‌ నేతలు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్‌ అన్నరు. రూ.10 వేల కోట్లలోనే ఇంటింటికి తాగునీరు ఇవ్వొచ్చని కాంగ్రెస్‌…

Featured News

న్యాయవ్యవస్థ ప్రక్షాళన

పనికిరాని 70 చట్టాలను తొలగిస్తాం 1700 చట్టాలకు సవరణ ప్రదాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,ఏప్రిల్‌5(జనంసాక్షి): ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థను  పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, సమస్యల పరిష్కారం కోసం బలమైన యంత్రాంగాన్ని రూపొందించాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.…

Featured News

అశ్రు నయనాలతో నాగరాజు అంత్యక్రియలు

అపస్మారక స్థితిలోనే ఎస్‌ఐ సిద్ధయ్య హైదరాబాద్‌/నల్లగొండ,ఏప్రిల్‌5(జనంసాక్షి): నల్లగొండ జిల్లాలోని జానకీపురంలో సిమి ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన కానిస్టేబుల్‌ నాగరాజు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. నాగరాజు స్వగ్రామం రసూల్‌ గూడెంలో భౌతికకాయానికి దహన సంస్కారాలు నిర్వహించారు. నాగరాజు పార్థీవదేహానికి…

Featured News

గవర్నర్‌తో సీఎం భేటీ

ఎంట్రీ ట్యాక్స్‌ పలు అంశాలపై స్పష్టత హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌ తో రాజ్‌ భవన్‌ లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌  సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా నల్లగొండ జిల్లాలో కాల్పుల ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై తీసుకోనున్న…

Cover Story

బాబూ జగ్జీవన్‌రామ్‌కు సీఎం కేసీఆర్‌ ఘననివాళి

ఆయన స్ఫూర్తితో సర్కారు ముందుకు హైదరాబాద్‌,ఏప్రిల్‌5(జనంసాక్షి): బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ లోని జగ్జీవన్‌ రాం విగ్రహానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి, నివాళులు అర్పించారు. .…

ఎడిట్ పేజీ

ఏదీ మహిళలకు భద్రత?

భారత దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గటంలేదు. నిత్యం ఎక్కడో అక్కడ ఏదో ఒక సంథటన జరుగుతునే ఉంది. మహిళల పట్ల జరుగుతున్న ఘోరాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన మరో ఘటన…

జిల్లా వార్తలు

కొద్దిసేపట్లో దుండగులు ఎవరో తేలనుంది

నల్గొండ:  నల్గొండ జిల్లా  మోత్కూరు మండలం  జానకీపురం శివారులో శనివారం ఉదయం  జరిగిన ఎదురు కాల్పుల సంఘటనా స్థలానికి మధ్య ప్రదేశ్ పోలీసులు వచ్చారు. ఖండ్వా జైలు నుంచి పరారైన అస్లాం ఆయూబ్, జాకీర్ బాదల్ వేలిముద్రలను వారు…

జాతీయం

దక్షిణ దిల్లీ ఓక్లా ఫేస్‌-2 కార్యాలయంలో భారీ మంటలు

నూదిల్లీ(పీటీఐ): దక్షిణ దిల్లీ ప్రాంతంలోని ఓక్లా ఫేస్‌-2 కార్యాలయం వెలుపల ఆదివారం భారీ మంటలు చెలరేగాయి. దిల్లీ ఫైర్‌ సర్వీస్‌(డీఎఫ్‌ఎస్‌)కు ఉదయం 8గం. సమయంలో ఈ సమాచారం అందడంతో 14 అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి.…

Featured News

ఫిక్సింగ్ కు పాల్పడితే కఠిన చర్యలే…

అహ్మదాబాద్ : మరో 3 రోజుల్లో ఐపీల్-8 ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ పర్యవేక్షకుడు రాహుల్ ద్రవిడ్ ఫిక్సింగ్ అంశంపై వ్యాఖ్యానించాడు. ఐపీఎల్-2013 లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్, మ్యాచ్ ఫిక్సింగ్…

హైదరాబాద్

ఎస్‌ఐ సిద్దయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: వైద్యులు

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో గాయపడిన ఎస్‌ఐ సిద్దయ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. నిన్న సుదీర్ఘంగా 8 గంటలపాటు శస్త్ర చికిత్స నిర్వహించి ఆయన శరీరం నుంచి 3 బుల్లెట్లు తీసినప్పటికీ…