Tuesday, 3 November 2026

May 2015

హైదరాబాద్

తెలంగాణ ఆవిర్భావ వేడుకల కమిటి భేటీ..

హైదరాబాద్: తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ అధ్యక్షతన తెలంగాణ ఆవిర్భావ వేడుకల కమిటి సమావేశం అయ్యింది. ఈ సమావేశానికి జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ బీపీ ఆచార్య, పోలీసుల అధికారులు హాజరయ్యారు.

అంతర్జాతీయం

మా సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి పెడుతోంది: మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ:మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే కొత్త పథకాలు వచ్చాయని మన్మోహన్ స్పష్టం చేశారు. తన పై…

హైదరాబాద్

బైక్ చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు అరెస్ట్…

హైదరాబాద్: బైక్ చోరీలకు పాల్పడుతున్న హోంగార్డు తో పాటు మరో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి దొంగిలించిన 38 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో హోంగార్డు(భిక్షపతి)గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Featured News

దేశంలో కర్షకులే పెద్ద కుటుంబం

కిసాన్‌ టీవీ ఛానెల్‌ ప్రారంభించిన ప్రధాని న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): దేశంలో రైతులదే అతి పెద్ద కుటుంబమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో దూరదర్శన్‌ కిసాన్‌ ఛానల్‌ను  ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 200 ఏళ్ల…

Featured News

సూటు-బూటు సర్కారుకు ఏడాది : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ,మే26(జనంసాక్షి): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగాస్త్రాలు విసిరారు. మోదీ ఏడాది పాలన నేపథ్యంలో ‘సూట్‌ బూట్‌ కీ సర్కార్‌కు శుభ్‌ కామ్నాయె అంటే సూటు బూటు సర్కారుకు శుభాభాకాంక్షలు అంటూ రాహుల్‌…

Featured News

ఐదు సీట్లు మనమే గెలుస్తాం

కొత్త విద్యుత్‌ ప్లాంట్లకు ఆమోదం కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, మే26(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్రప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు ఈ సమావేశంలో కేబినెట్‌…

Featured News

పరస్పర సహకారం..

గవర్నర్‌ సమక్షంలో ‘ఉన్నత విద్య’ పంచాయితీ హైదరాబాద్‌,మే26( జనంసాక్షి): రాష్ట్ర విభజన తరవాత ఉన్నత విద్యామండలిపై ఏర్పడ్డ ప్రతిష్టంభన త్వరలో తొలగిపోనుంది. ఉమ్మడిగా సమస్యను పరిస్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించారు. విద్యా పరంగా నెలకొని ఉన్న సమస్యలను…

Featured News

పెట్రోల్‌ బంక్‌ కబ్జా

ఓయూ విద్యార్థుల ఆందోళన హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): ఓయూ భూముల ఆక్రమణలపై విద్యార్థుల దండయాత్ర కొనసాగుతోంది. రెండోరోజు వారు తమ ఆందోళన కొనసాగించారు. సోమవారం స్వాగత్‌ ¬టల్‌పై దాడికి దిగితే  మంగళవారం  ఓయూలోని తార్నక పెట్రోల్‌ బంక్‌పై  దాడికి దిగారు. ఓయూ…