Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ సబ్ కమిటీ వేసిన టీసర్కార్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ సబ్ కమిటీ వేశారు. మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి నేతృత్వంలో ఈటెల రాజేందర్, మహేందర్…

హైదరాబాద్

డిమాండ్ల పరిష్కారానికి 3 వారాల గడువు కోరిన ఎపి కేబినెట్ సబ్ కమిటీ..

హైదరాబాద్: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎపి కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి సబ్ కమిటీ మూడు వారాల గడువు కోరింది. సమ్మె విరమించాలని సబ్ కమిటీ విజ్ఞప్తి చేసింది. చర్చించి నిర్ణయం తీసుకుంటామని…

హైదరాబాద్

ఆర్టీసీ సమ్మెను విరమింపచేసేందుకు ఎపి సర్కార్ ప్రయత్నం

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెను విరమింపచేసేందుకు ఎపి కేబినెట్ సబ్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. మరికాసేపట్లో కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపనుంది. చర్చల్లో మంత్రులు, కార్మికులు పాల్గొనున్నారు.

సీమాంధ్ర

వేటపాలెంలో రెండు ఆటోలు ఢీ:బాలుడు మృతి

ప్రకాశం: రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట బ్రిడ్జి వద్ద ఓ లగేజీ ఆటో, ప్రయాణికుల ఆటోను ఒకవైపున ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న…

జాతీయం

నటుడు శశికపూర్ కు దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం….

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఈ రోజు పశ్చిమ ముంబైలోని ఫృధీ థియేటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో శశికపూర్కు అరుణ్ జైట్లీ అందజేశారు.…

హైదరాబాద్

కార్మిక సంఘాలను చర్చలకు పిలిచిన ఆర్టీసీ యాజమాన్యం

హైదరాబాద్: గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం మరో సారి చర్చలకు పిలిచింది. ఈ రోజు సాయంత్రం 6గంటలకు బస్ భవన్ లో ఈ చర్చలు జరపనున్నారు. ఈ చర్చలో తెలంగాణ రవాణా వాఖ…

సీమాంధ్ర

నటి నీతూ అగ్రవాల్ పై దాడికి యత్నం

కర్నూలు: సిరివెల్ల సమీపంలో నటి నీతూ అగర్వాల్ పై దాడికి యత్నించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో రుద్రవరం పీఎస్ లో సంతకం చేసి వెళుతుండగా ఈ ఘటన జరిగింది.

ఆదిలాబాద్

బెల్లంపల్లిలో ఆటోను ఢీకొఢీకొన్న లారీ: ఇద్దరి మృతి

ఆదిలాబాద్: ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెన్నెల మండలం గొల్లపల్లి…

సీమాంధ్ర

స్వర్ణ ముఖి నదిలో బయటపడ్డ ఎర్రచందనం డంప్

తిరుపతి:స్వర్ణముఖి నదిలో ఎర్రచందనం డంప్ బయటపడింది. గాజులమండ్యం దగ్గర ఇసుక తవ్వుతుండగా ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. దుంగలను పురావస్తుశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం దుంగలను పాతిపెట్టి ఉండవచ్చని అనుమానం…

Main

నల్గొండలో సీపీఐ కార్యకర్త దారుణ హత్య

నల్లగొండ: సీపీఐ కార్యకర్త యాదయ్య ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాదయ్యను గొడ్డలితో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.