పెట్టుబడులకు హైదరాబాద్ అత్యుత్తమ నగరం
– మంత్రి కేటీఆర్ డల్లాస్ మే 4 (జనంసాక్షి): పంచాయితీరాజ్ ,ఐటిశాఖ మంత్రి కె.తారక రామారావు అమెరికాలో తన నాలుగో రోజు పర్యటనలో భాగంగా డల్లాస్ లో పర్యటించారు. వైబ్రంట్ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గోని హైదారాబాద్ కేంద్రంగా ఉన్న…



