Wednesday, 4 November 2026

May 2015

హైదరాబాద్

హేస్సేన్ సాగర్ లో దూకి టీవీ నటి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్: టీవీ నటి రూప హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు యత్నించింది. లేక్ పోలీసులు ఆమెను రక్షించి కౌన్సిలిగ్ ఇచ్చి విచారించారు. ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు విచారణలో తెలిపింది.

సీమాంధ్ర

ప్రారంభమైన పాడేరు మోదకొండమ్మ జాతర

విశాఖపట్నం:పాడేరు మోదకొండమ్మ తల్లీ జాతర మహోత్సవాలు సంతకంపట్టులో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను స్థానిక ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు గిడ్డి ఈశ్వరి ప్రారంభించారు. ఈ జాతరకు వివిధ ప్రాంతాల…

మెదక్

ఐడీఏ బొల్లారంలో భారీ అగ్రిప్రమాదం

మెదక్:జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో భారీగా అగ్నికీలలు  ఎగసిపడుతున్నాయి. భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు.…

సీమాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో వ్యాన్ బోల్తా:12మందికి గాయాలు…

శ్రీకాకుళం: పెళ్లి బ్యాండు బృందంతో వెళుతున్న ఓ వ్యాను బోల్తా పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోని టీబీ జంక్షన్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఒక పెళ్లికి బ్యాండ్ వాయించి మరొక…

వరంగల్

ఎస్ ఆర్ ఎస్పీ కాలువలో పడిన ఆటో: ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని పర్వతగిరి మండలం అన్నారం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆటో ఎస్‌ఆర్‌ఎస్పీ కాలువలో ఆటో పడిపోయింది. ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిక తరలించారు.…

హైదరాబాద్

సినీ నిర్మాత సి.కల్యాణ్ అరెస్ట్…

హైదరాబాద్: వైద్యురాలితో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటనలో సినీ నిర్మాత సి.కల్యాణ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5లోని విమల్ అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కల్యాణ్…

జిల్లా వార్తలు

జనగామలో కారు-బైక్ ఢీ:ఇద్దరి మృతి

వరంగల్: జిల్లాలోని జనగామలో కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరగగానే డ్రైవర్ పరారయ్యాడు.

జాతీయం

తమిళనాడు-కర్నాటక సరిహద్దులో హై అలర్ట్…

హొసూరు: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత అక్రమాస్తుల కేసులో ప్ర త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు వెళ్లారు. హై కోర్టు  తీర్పు సోమవారం వెలువడుతున్న నేపథ్యంలో తమిళనాడు-కర్ణాటక  సరిహ ద్దు…

జాతీయం

గంగానదిలో కొట్టుకుపోయిన మంత్రి కుమార్తె

లక్నో, మే 10: ఉత్తరప్రదేశ్‌ మంత్రి షాహిద్‌ మంజూర్‌ కుమార్తె అబిదా హసన్‌ గంగానదిలో కొట్టుకుపోయారు. ఈ ఘటన ఆదివారం ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ వద్ద చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్‌ సహాయంతో అబిదా…

Featured News

గజ్వేల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం

– సొంత నియోజక వర్గంలో కేసీఆర్‌ పర్యటన మెదక్‌,మే 9(జనంసాక్షి): గజ్వెల్‌ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేసి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడే తాము నివసించాలని ఇతర…