Tuesday, 3 November 2026

June 2015

హైదరాబాద్

ప్రముఖ ఆర్కిటెక్ చార్లెస్ కొరియా కన్నుమూత

హైదరాబాద్: దేశ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ చార్లెస్ కొరియా(84) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి చనిపోయారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత్ లో నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కొరియా పాత్ర వహించారు.

హైదరాబాద్

రేవంత్ బెయిల్ పిటిషన్ విచారణ 24కు వాయిదా

   హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్టు అయి కస్టడీ లో ఉన్న రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియ్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. మరి కొంత సమయం కావాలని ఏసీబీ కోరడంతో 24వ…

హైదరాబాద్

ఏసీబీ ముందుకు టిడిపి నేతలు…

 హైదరాబాద్: మరికాసేపట్లో ఏసీబీ ముందుకు టిడిపి నేతలు హాజరుకానున్నారు. ఓటుకు నోటు కేసులో విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డి హాజరు కానున్నారు. అలాగే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఇద్దరు రాజ్యసభ సభ్యులు సీఎం…

సీమాంధ్ర

ఛత్తీస్ గఢ్ లో రాహుల్ పాదయాత్ర..

త్తీస్ గఢ్ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చివరి రోజున జంజిర్ చంపా ప్రాంతంలో పది కిలో మీటర్ల మేర పాదయాత్ర…

Featured News

ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌

– డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ – నాగపూర్‌లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు చెత్త నిర్వహణపై అధ్యయనం నాగపూర్‌,జూన్‌16(జనంసాక్షి): ప్రపంచస్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రజా…

Featured News

ఉపాధ్యాయ బదిలీల జాతర

– షెడ్యూల్‌ విడుదల చేసిన మంత్రి కడియం హైదరాబాద్‌,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభవార్త. ఉపాధ్యాయుల బదిలీకి సంబంధించిన షెడ్యూల్‌ విడుదలైంది. ఈమేరకు మంగళవారంజరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి బదిలీ షెడ్యూల్‌ను విడుదల చేశారు. రంగారెడ్డి…

Featured News

ఓటుకు నోటుపై జోక్యం చేసుకోం

– కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జూన్‌16(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిరాకరించారు. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను కేంద్ర…

Featured News

ఓటుకు నోటు కేసులో బాబు తప్పించుకోలేడు

– మంత్రి హరీష్‌ ఖమ్మం,జూన్‌16(జనంసాక్షి):చంద్రబాబు నాయుడు వేల తప్పుడు కేసులు పెట్టినా ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోలేడని,  రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ గవర్నర్‌పై ఆరోపణలు చేసిన ఏపీ ప్రభుత్వంను భర్తరఫ్‌ చేయాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. చంద్రబాబు…

Featured News

రైతుల భూములు లాక్కుని సూటు బూటు బాబులకు

– మోదీ సర్కారుపై రాహుల్‌ ధ్వజం రాయ్‌పూర్‌,జూన్‌16(జనంసాక్షి): రైతుల భూములు లాక్కోని బడాబాబులకు అందజేసేందుకు మోది సర్కార్‌ వువ్విళ్లురుతుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.  ఛత్తీస్‌గఢ్‌లో చేపట్టిన పాదయాత్ర రెండోరోజూ కొనసాగింది. జాంజ్‌గిర్‌-చంపా జిల్లా నుంచి రాహుల్‌ పాదయాత్ర…