Wednesday, 4 November 2026

June 2015

జాతీయం

ప్రధానితో భేటీ అయిన గవర్నర్ నరసింహన్

ఢిల్లీ: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రధాని నరేంద్ర మోడీ తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి వివరించి ఓ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది. అంతక ముందు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తో…

జాతీయం

రాజనాథ్ తో భేటీ అయిన జగన్

ఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి కి సంబంధించిన అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. అనంతరం 5 గంటలకు ఆర్థిక…

మహబూబ్ నగర్

పోలవరం ఎత్తిపోతలపై సమీక్షించిన కేసీఆర్

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కరివెనలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌లో లంచ్…

హైదరాబాద్

చంద్రబాబుతో వివిధ జిల్లాల నేతల భేటీ

హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడితో గుంటూరు, విజయనగరం, విశాఖ జిల్లాల నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. గుంటూరులో కాపు సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని, విశాఖ లో రెండు…

జిల్లా వార్తలు

అమరావతిలో ఓ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం…

గుంటూరు: అమరావతిలోని ఓ రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్లు నుండి గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

జిల్లా వార్తలు

అప్పు తీర్చలేదని తిలక్ అనే యువకుడి కిడ్నాప్

నెల్లూరు:నాయుడు పేట మండలం జువ్వలపాలెంలో వడ్డీ వ్యాపారి నిర్వాకం బయటపడింది. రూ.4లక్షల అప్పు తీర్చలేదని తిలక్ అనే యువకుడిని రసూల్ అనే వడ్డీ వ్యాపారి కిడ్నా చేశాడు

జాతీయం

గాయకుడు మికా సింగ్ అరెస్టు

ఢిల్లీ: గత మే నెలలో డాక్టర్ ను కొట్టిన కేసులో గాయకుడు మికా సింగ్ అరెస్టు అయ్యాడు. మికా సింగ్ ను ఇంద్రపురి పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్జాతీయం

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై:నేడు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 469 పాయింట్లు కోల్పోయి 26,371 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు కోల్పోయి 7,965 వద్ద ముగిసాయి.

హైదరాబాద్

కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ రక్షించలేరు:సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ పై సాక్ష్యాధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎవరూ రక్షించలేరని తెలిపారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని……

జిల్లా వార్తలు

ఏసీబీకి పట్టుబడ్డ ఏఈ గణేష్ రావు

కృష్ణా:పోడూరు గృహ నిర్మాణ సంస్థ ఏఈ గణేష్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. ఓ మహిళ నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.