Wednesday, 4 November 2026

June 2015

హైదరాబాద్

ఎస్సార్ నగర్ స్టేట్ హోమ్ లో కలకలం

హైదరాబాద్: ఎస్సీర్ నగర్ స్టేట్ హోమ్ లో ముగ్గురు యువతుల ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన స్టేట్ హోం సిబ్బంది చోటీమా, నవ్య, స్వప్న అనే ముగ్గురు యువతులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ యువతులు చికిత్స చేయించుకునేందుకు…

వరంగల్

నర్సంపేట సమీపంలో ఆర్టీసీ బస్సులో మంటలు…

వరంగల్:నర్సంపేట మండలం సమీపంలో ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణీకులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సులో…

వార్తలు

రుతుపవనాల కదలికలకు బ్రేక్…

విశాఖ: రుతుపవనాల కదలికలకు బ్రేక్ పడింది. అరేబియా సముద్రంలో అసోబా తుపాన్ కారణంగా నైరుతి రుతుపవనాల కదలికలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అసోబా తుపాన్ తగ్గుముఖం పట్టిన తర్వాతే నైరుతి రుతుపవనాల్లో కదలికలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్

రేపు డిండి ఎత్తిపోతలకు శంకస్థాపన చేయనున్న కేసీఆర్

హైదరాబాద్: డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుకు రేపు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈమేరకు టీ.సర్కార్ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. రూ.6,190 కోట్లతో అనుమతి మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఈరోజు…

తెలంగాణ

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారుల దాడులు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు దాడులు చేస్తున్నారు. మెడికల్ షాపుల్లో కొనసాగుతున్న తనికీల్లో అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. 600 మెడికల్ షాపులకు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ దాడులు రేపు కూడా కొనసాగనున్నాయి.

హైదరాబాద్

ఎల్బీనగర్ రింగ్ రోడ్డు వద్ద లారీ బీభత్సం:ఒకరి మృతి

హైదరాబాద్ : అదుపు తప్పిన ఓ లారీ ఎల్బీనగర్ రింగ్ రోడ్డు సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వాహనదారులపైకి దూసుకుపోవటంతో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మనవరాలిని కాలేజీలో చేర్పించడానికి…

హైదరాబాద్

లోక్ సత్తా నేత రత్నంపై నిర్భయ కేసు

హైదరాబాద్: లోక్ సత్తా పార్టీ నేత రత్నం పై నిర్భయ కేసు నమోదైంది. ఆయన ఉంటున్న ఇంటి యజమానురాలితో అసభ్యకరంగా ప్రవర్తిచారని బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా కేసునమోదు చేశారు.

స్పొర్ట్స్

ఆగిన రెండో రోజు ఆట…

ఫతుల్లా:వర్షం కారణంగా, భారత్-బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్, రెండో రోజు ఆట నిలిచిపోయింది. ఉదయం ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో రెండో రోజు ఆటను నిలిపివేశారు. దీంతో ఒక్క బంతి కూడా బౌల్ చేయకుండానే రెండోరోజు ఆట…

Featured News

ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు లేవు

హైదరాబాద్‌లో శాంతి భద్రతలు భేష్‌ ఏడాది పాలనపై కేంద్రానికి గవర్నర్‌ నివేదిక ఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య ఎలాంటి విబేదాలు లేవని హస్తినలో గవర్నర్‌ నరసింహన్‌ కేంద్రానికి స్పష్టంచేశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను…