రేపు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రేపు శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపి జితేందర్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరయ్యింది. రేపు ఉదయం 6 గంటల నుండి 6 గంటల వరకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు…
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బెయిల్ పిటీషన్ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. రేవంత్ కుమార్తె నిశ్చితార్థం ఉన్నందున కనీసం రెండు రోజులైనా బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపు న్యాయవాదులు విజ్ఞప్తి…
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సచివాలయాన్ని ముట్టడిస్తారనే సమాచారంతో తెలంగాణ సచివాలయం వద్ద భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్:తెలంగాణలో కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయం అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల అమలు, బీసీ సబ్ ప్లాన్ సాధన కోసం సీపీఎం నగర కమిటీ చేపట్టిన ధర్నా…
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు బెటాలియన్ల పోలీసులను ఎందుకు తీసుకువచ్చారు?…ఇక్కడ యుద్ధం చేస్తారా అని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు… స్టీఫెన్‌సనే ఫోన్ రికార్డు చేశారని తెలిపారు. మిత్రపక్షమన్న సాకుతో…
హైదరాబాద్: కేంద్ర విజిలెన్స్ కమిషనర్ గా కేవీ చౌదరి, ముఖ్య సమాచార కమిషనర్ గా విజయ్ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. కేవీ చౌదరి, విజయ్ శర్మలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం ప్రమాణం చేయించా
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ నరసింహన్ భేటీ అయ్యారు. వీరి భేటీలో విభజన తరువాత తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను, ప్రభుత్వ పాలనను రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలుస్తోంది
అనంతపురం: ఉరవకొండ మండలం ముష్టూరులో నాలుగేళ్ల కూతురితో తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా… కూతురి పరిస్థితి విషమంగా ని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి కేసులో మే30న స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి ఉంటే…జూన్ 1న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు పేర్కొనలేదని టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏసీబీ అంటే యాంటీ చంద్రబాబు బ్యూరోనా…