బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు:సురేందర్‌రావు
హైదరాబాద్:రేవంత్‌రెడ్డికి బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఏసీబీ లాయర్ సురేందర్‌రావు కోర్టులో చెప్పారు. రేవంత్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని కోరారు. ఏసీబీ దర్యాప్తులో భాగంగా సిటీ పోలీసుల సహకారం తీసుకున్నామన్నారు. ఆడియో, వీడియో రికార్డింగ్‌లు దర్యాప్తులో భాగమేనన్నారు.…






