Wednesday, 4 November 2026

June 2015

స్పొర్ట్స్

మాజీ క్రికెటర్ కనిత్కర్ మరణం

ముంబై: భారత మాజీ క్రికెటర్ హేమంత్ కనిత్కర్(73) చనిపోయారు. భారత్ తరపున రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడిన కనిత్కర్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యునిగా సేవలు అందించారు. మహారాష్ట్ర తరపున కూడా క్రికెట్ ఆడాడు. దీర్ఘ కాలంగా…

Featured News

విలేకరుల సమావేశంలో తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం రంగంలో ఉన్న 25వేల ఉద్యోగాలకు జులై నెలలో నోటిఫికేషన్ లు విడుదల చేయనున్నట్లు…

Featured News

రేవంత్ రెడ్డికి 12 గంటల పాటు బెయిల్

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్‌కు ఏసీబీ ఓకే చెప్పింది. పూర్తిస్థాయి బెయిల్‌కు మాత్రం అంగీకరించలేదు. గురువారం నాడు రేవంత్ కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం ఉంది.…

జాతీయం

తత్కాల్ రైల్వే ప్రయాణికులకు తీపికబురు…

 న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. తత్కాల్ రైల్వే  టికెట్లు బుక్ చేసుకునే వారికి నిజంగా ఇది తీపి కబురే. అవును….ఇపుడు తత్కాల్ టికెట్ రద్దు చేసుకుంటే పూర్తి సొమ్ము నష్టపోతామనే భయం లేదు. దాదాపు సగం  సొమ్ము…

వార్తలు

కల్వర్టును తప్పించబోయి బోల్తా పడ్డ కారు:ముగ్గురి మృతి

నెల్లూరు: డక్కిలి మండలం మిద్దెపాలెంలో కల్వర్టును తప్పించబోయిన ఓ కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా … మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఖమ్మం

ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం

ఖమ్మం: మిషన్ కాకతీయను కమిషన్ల కాకతీయగా మార్చారన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ వ్యాఖ్యల పై ఖమ్మం జడ్పీ సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. రాజకీయ దురుద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ ఎస్ నేతలు ఆరోపించారు.

జాతీయం

మారన్ సోదరులకు మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ

చెన్నై: కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్ లకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వారికి చెందిన రూ.742 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ…

తెలంగాణ

‘కేసీఆర్ దొరకని దొంగ-చంద్రబాబు దొరికిన దొంగ’

హైదారబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దొరకని దొంగ… ఏపీ సీఎం చంద్రబాబు దొరికిన దొంగ అని కాంగ్రెస్ నేతలు ప్రసాద్ కుమార్, సుధీర్ రెడ్డి అన్నారు. వారు టెన్ టివితో మాట్లాడుతూ ఓటుకు నోటుకు వ్యవహారంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు…

నల్లగొండ

శ్రీజయ ల్యాబ్ ఎదుట కార్మికుల ఆందోళన…

నల్గొండ: చౌటుప్పల్ మండలం మల్కాపురంలో శ్రీజయ ల్యాబ్ ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. మంగళవారం విషవాయువు లీకేజీ ఘటనలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…