Tuesday, 3 November 2026

June 2015

Featured News

ప్రమాణస్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): శాసనసభ్యుల కోటా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలుగా డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి,  మంత్రి తుమ్మల…

Featured News

మెట్రోరైల్‌లో కొలువులు స్థానికులకే ఇవ్వండి

లియోలిస్‌ ీఎండీతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి) : మెట్రో రైలు నిర్వహణ కోసం స్థానికులకే అవకాశం ఇవ్వావని కియోలిస్‌ కంపెనీ ఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.  సీఎం కేసీఆర్‌ ను కియోలిస్‌ కంపెనీ ఎండీ అండ్‌ సీఈవో బెర్నార్డ్‌…

Featured News

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

20 మంది జవాన్ల మృతి ప్రధాని ప్రగాఢ సంతాపం న్యూఢిల్లీ,జూన్‌4(జనంసాక్షి): ఉగ్రవాద బెడద తగ్గిందన్న భావన ఏర్పడి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇందులో 20 మందికి పైగా సైనికులు దుర్మరణం చెందారు.…

Cover Story

తెలంగాణ నిరంతర విద్యుత్‌ సరఫరా ప్రణాళిక భేష్‌

కేంద్ర విద్యుత్‌ మంత్రి పీయుష్‌ గోయల్‌ హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ విద్యుత్‌ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయించాలని కోరిన సీఎం హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణలో నెలకొల్పనున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని, నార్త్‌గ్రిడ్‌ నుంచి సౌత్‌ గ్రిడ్‌కు ట్రాన్స్‌మిషన్‌…

జాతీయం

విస్ఫోటనం దిశగా సినాబంగ్ అగ్ని పర్వతం…

జకర్తా:ఇండోనేషియాలో సినాబంగ్ అగ్ని పర్వతం విస్ఫోటనం చెందే అవకాశం ఉండటంతో అలర్ట్ ప్రకటించారు. సుమత్రాలోని ఈ అగ్ని పర్వత పరిసర గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంకా 10 వేల మందిని తరలించనున్నారు. దట్టమైన పొగ, బూడిద,…

హైదరాబాద్

ఛత్రినాక పీఎస్ పరిధిలో దారుణం

హైదరాబాద్: ఛత్రినాక పీఎస్ పరిధిలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో నరేష్, మహేష్ అనే ఇద్దరు సవతి తల్లి (విజయ) గొంతు కోసేశారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషయంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

హైదరాబాద్

12 నుండి 20 వరకు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్

హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 12 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 14 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం…

వరంగల్

కుమ్ములాటల వల్లే కాంగ్రెస్ ఓటమి:సర్వే సత్యనారాయణ

వరంగల్: పార్టీలో కుమ్ములాటల వల్లే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ అన్నారు. ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ… సీఎం సీటు కోసం 12 మంది పోటీ పడ్డారన్నారు.…

హైదరాబాద్

పోలీస్ శాఖలో 4 సంస్థల పేర్లు మారుస్తూ టిఎస్ సర్కార్ ఉత్తర్వులు

హైదరాబాద్‌:పోలీస్‌శాఖలోని నాలుగు సంస్థల పేర్లను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబరేటరీ, తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కరెక్షనల్‌ అడ్మినిసే్ట్రషన్‌ ఆఫ్‌ తెలంగాణ, తెలంగాణ…

హైదరాబాద్

థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కేటాయించండి:కేసీఆర్

హైదరాబాద్: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తోన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కేటాయించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. నార్త్ గ్రిడ్ నుంచి సౌత్…