హైదరాబాద్ లో గోల్డ్ మెన్ ప్రత్యక్షం
హైదరాబాద్: నగరంలో ఓ గోల్డ్ మెన్ ప్రత్యక్షమయ్యాడు. బంగారంతో దగదగ మెరుస్తున్న షర్టును ధరించిన ఆయన నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. మహారాష్ర్ట యోలో పట్టణానికి చెందిన వ్యాపారవేత్త పంకజ్ ఫరాక్ హిమాయత్‌నగర్‌లోని తన అన్నయ్య…







