రెపోరేటు పావు శాతం తగ్గించిన ఆర్బీఐ
హైదరాబాద్: 7.5 శాతం నుంచి7.25 శాతానికి రెపోటును ఆర్బీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలో గృహ రుణాలు ఈఎంఐలు తగ్గే అవకాశం కనపడుతోంది. నగదు, నిల్వల నిష్పత్తి యధాతధం కొనసాగనున్నాయి.
హైదరాబాద్: 7.5 శాతం నుంచి7.25 శాతానికి రెపోటును ఆర్బీఐ తగ్గించింది. ఈ నేపథ్యంలో గృహ రుణాలు ఈఎంఐలు తగ్గే అవకాశం కనపడుతోంది. నగదు, నిల్వల నిష్పత్తి యధాతధం కొనసాగనున్నాయి.
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను…
చిత్తూరు: అభం శుభం తెలయని పసిపాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం పెదరాంపల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి దండ్రులు బతకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లడంతో…
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నేత రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను సీబీఐ కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
మెదక్: నారాయణఖేడ్ మండలం హంగర్గా గ్రామపంచాయతి పరిధిలోని లాల్‌సింగ్ తండాలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయి నిల్వలను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన కిషన్ నాయక్ మహారాష్ట్రకు గంజాయిని సరఫరా చేయడం కోసం…
హైదరాబాద్ : శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం నిమ్స్‌కు తరలించారు. మధుసూదనాచారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
చెన్నై:మద్రాస్ ఐఐటీ ప్రాంగణం రణరంగంగా మారింది. విద్యార్ధి సంఘం గుర్తింపు రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును గర్హిస్తూ గత మూడు రోజులుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ…
హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉస్మానియా లో ఉద్రిక్తత నెలకొంది. పేదల ఇళ్ల కోసం ఓయూ భూములను స్వాధీనం చేసుకుంటామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన, ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం పై విద్యార్థులు ఆగ్రహం వ్యక్త…
నల్గొండ: పెన్ పహాడ్ మండలం జూపాడులో ఆస్తి కోసం..ఎస్సై మేకల ప్రభాకర్ ..తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటేసాడు. ప్రభాకర్ నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎస్సైగా పని చేస్తున్నారు.
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. 300 పాయింట్లకు పైగా నష్టంతో సెన్సెక్స్ కొనసాగుతుండగా, నిష్టీ 50 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. రేపోరేటు తగ్గింపు ప్రభావంతో బ్యాంకింగ్ షేర్లు నష్టాల…