Monday, 2 November 2026

June 2015

హైదరాబాద్

పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్:సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు…

హైదరాబాద్

బిజెపి కార్యాలయలంలో ఘనం ఆవిర్భావ వేడుకలు…

హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు జరిగాయి. ఈసందర్భంగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బండారు దత్తాత్రేయ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

హైదరాబాద్

సీపీఎం నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరింపు….

హైదరాబాద్:రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలోని బెంజి సర్కిర్ వద్ద నవ నిర్మాణ దీక్ష ను చేపట్టారు. ఈ సందర్భం సీపీఎం నేల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు.

హైదరాబాద్

స్టెల్లా కాలేజ్ నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు

హైదరాబాద్: కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న నవ నిర్మాణ దీక్షలో పాల్గొనేందుకు చంద్రబాబు విజయవాడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్టెల్లా కాలేజ్ నుండి బందర్ రోడ్డు మీదుగా బెజి సర్కిల్ వరకు పాదయాత్ర ను ప్రారంభించారు.

హైదరాబాద్

గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన సీఎం కేసీఆర్..

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మ, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, నేతి…

జాతీయం

తెలంగాణ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు…

ఢిల్లీ: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధిపథంలో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు, కష్టపడేతత్వం ఉన్న ఏరాష్ట్రమైన…

హైదరాబాద్

తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ దినోత్స వేడకలు

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఆవరణలో వున్న గాంధీ విగ్రహానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ…అన్ని…

హైదరాబాద్

మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర అవతరన దినోత్స వేడుకులు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ లు హాజరుయ్యారు. జాతీయ జెండాను మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు.

హైదరాబాద్

బీహెచ్ఈఎల్ సీఎండీతో సీఎం కేసీఆర్ భేటీ

హైదరాబాద్:బీహెచ్ ఈఎల్ సీఎండీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీలో దామచర్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మానం, ఉత్పత్తిపై చర్చిస్తున్నట్లు సమాచారం.

హైదరాబాద్

డివైడర్ ను ఢీకొన్న కారు: ఇద్దరు మృతి

హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. కారులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు బంజారాహిల్స్…