జర్నలిస్టును హత్య చేసి, శవాన్ని పూడ్చేశారు
భోపాల్: కోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించిన నిందితులు చివరికి ఒక విలేకరిని అతి దారుణంగా హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని బాలఘాట్ జిల్లా కోటంగి ప్రాంతంలో నివాసం ఉంటున్న సందీప్ కోఠారి…





