Monday, 2 November 2026

June 2015

Featured News

సిస్టర్‌ నిర్మల ఇకలేరు

– కేసీఆర్‌, మమత ప్రగాఢ సంతాపం కోల్‌కతా,జూన్‌23(జనంసాక్షి):మదర్‌ థెరిసా వారసురాలు సిస్టర్‌ నిర్మల కన్నుమూశారు. మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిస్టర్‌ నిర్మల(81) అనారోగ్యం కారణంగా ఉదయం కన్నుమూశారు. మదర్‌ థెరిస్సా తర్వాత సిస్టర్‌ నిర్మల…

Featured News

ఆంధ్రుల పెత్తనం సహించం

– సెక్షన్‌ 8 మోసపూరిత కుట్ర – కోదండరామ్‌ హౖెెదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): సెక్షన్‌-8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని పొలిటికల్‌ జెఎసి ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఓటుకునోటు వ్యవహారాన్ని పక్కకు తప్పించే…

Cover Story

నో.. నెవర్‌..

– సెక్షన్‌ 8 ఒప్పుకోం – అవసరమైతే ఆమరణ నిరహార దీక్ష – గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ స్పష్టీకరణ హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అమలుకు ఒప్పుకునేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఓటుకునోటు కేసు వేరని,…

Featured News

నూతన పారిశ్రామిక విధానం వేగవంతం

– 17 కంపెనీలకు అనుమతి – నేడు పత్రాలు అందజేయనున్న  సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ ఐపాస్‌)  వేగవంతంఅయింది. విధాన ప్రకటన రోజు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగానే పరిశ్రమలకు…

Featured News

రాష్ట్రంలో ఖనిజసంపద వెలికితీయండి

– బయ్యారం, ఐరన్‌ ఓర్‌పై అధ్యయనం చేయండి – కేంద్ర మంత్రి తోమర్‌తో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఈ…

Featured News

సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

– మంత్రి హరీష్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): నాగార్జునసాగర్‌ కాల్వ పనులపై మంత్రి హరీష్‌రావు సవిూక్ష జరిపారు. జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాల్వ పనులను త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన…

Featured News

‘ఖాకీ’ల కొలువుల జాతర

– త్వరలో 18వేల ఖాళీల భర్తీ – ఓటుకు నోటు కేసులో చట్టబద్ధంగావ్యవహరిస్తాం – డీజీపీ అనురాగ్‌ శర్మ వరంగల్‌,జూన్‌22(జనంసాక్షి): పోలీసుశాఖలో త్వరలో 18వేల ఖాళీలను భర్తీ చేయనున్నట్లు,రాష్ట్రానికి కొత్తగా మూడు బెటాలియన్లు మంజూరయ్యాయని వాటిలో ఒకటి వరంగల్‌లో…

Featured News

నీ మైండ్‌ ట్యాప్‌..

– ఫోన్‌ ట్యాప్‌ జరుగలేదు – నిరూపిస్తే దేనికైనా సిద్ధం – రుజువు చేయలేకపోతే జైలుకెళ్తావా? – హోం మంత్రి నాయిని సూటి ప్రశ్న హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయలేదని ఆ రాష్ట్ర ¬ంశాఖ…

Cover Story

ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఆఫ్ఘన్‌ పార్లమెంట్‌పై దాడి

– భద్రత దళాల కాల్పుల్లో 7 మంది మిలిటెంట్ల హతం – 21మంది పౌరులకు గాయాలు – ప్రజాప్రతినిధులు సురక్షితం కాబూల్‌,జూన్‌22(జనంసాక్షి): హైదరాబాద్‌: ఆఫ్గనిస్థాన్‌లో తాలిబాన్‌ ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. రాజధాని కాబూల్‌లోని ఆ దేశ పార్లమెంటు వద్ద…

సీమాంధ్ర

ప్రేమజంటపై యువతి తండ్రి కత్తితో దాడి

తూర్పుగోదావరి: జిల్లాలోని కాకినాడలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. సహజీవనం చేస్తున్నారని తట్టుకోలేక ఓ వ్యక్తి ప్రేమజంటపై కత్తితో దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన యువకుడు మరణించగా, నిందితుడి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు…