వసతి గృహానికి ప్రత్యూష
– బాలికతో కలిసి భోజనం చేసిన కేసీఆర్ – ఎప్పుడైనా రావచ్చు.. ఫోన్ చెయ్యొచ్చు – ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్,జూలై 29(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటికి వెళ్లిన ప్రత్యూషకు ఆదరణ లభించింది. హైకోర్టు సూచన మేరకు తల్లిదండ్రుల…









