తెలంగాణ అభివృద్ధికి నిధులు విడుదల చేయండి
– నీత్ అయోగ్ ఉపాధ్యక్షుడితో సీఎం కేసీఆర్ హైదారబాద్,జులై2(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే నిధులు సమకూర్చే బాధ్యతను నీతి ఆయోగ్ తీసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. తిరిగి వాటిని చెల్లించడానికి కూడా రాష్ట్రాలు…










