Wednesday, 4 November 2026

August 2015

జాతీయం

అబుదాబిలో మోడీ..

దుబాయి : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అబుదాబిలో పర్యటిస్తున్నారు. అక్కడున్న మస్దార్ ప్రణాళిక నగర ప్రాజెక్టును పరిశీలించారు

జాతీయం

కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రాజ్ నాథ్ భేటీ..

0 inShare ఢిల్లీ : కేంద్ర హోం శాఖ కార్యదర్శితో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ కానున్నారు. 11గంటలకు జరిగే ఈ సమావేశంలో సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ చర్యలపై సమీక్షించనున్నట్లు…

కరీంనగర్

వేముల వాడ రాజన్న సన్నిధిలో శ్రావణమాసం..

0 inShare కరీంనగర్ : జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో శ్రావణ మాస సందడి నెలకొంది. శ్రావణ సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

జాతీయం

బీజేపీ పాలన..విద్యారంగంపై అమర్థ్యసేన్ ఆందోళన..

0 inShare ఢిల్లీ : విద్యారంగంలో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకొంటోందని ప్రఖ్యాత ఆర్థిక వేత్త అమర్థ్యసేన్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందుత్వ భావాలు చొప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తన తాజా పుస్తకం ‘ది కంట్రీ ఆఫ్…

Featured News

ఏనుగుల దాడి..

చిత్తురు : జిల్లాలో మళ్లీ గజరాజులు పంట పొలాలపై దాడులు చేశాయి. ఎన్నో రోజులుగా ఈ తంతు జరుగుతున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎర్రవారిపాలెంలోని అనే ప్రాంతాల్లో ఆదివారం రాత్రి పంట పొలాలపై…

సీమాంధ్ర

ర్యాగింగ్ ఘటనపై మంత్రి గంటా ఆరా..

తిరుపతి : ర్యాగింగ్ భూతానికి ఓ విద్యార్థిని బలి ఘటన మరిచిపోక ముందే మరోసారి ర్యాగింగ్ కలకలం రేగింది. ఎస్వీ యూనివర్సిటీలో మంగళవారం జూనియర్లను ముగ్గురు ఎంసీఏ విద్యార్థులు వేధించినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం అందుకున్న విద్యార్థి సంఘాలు…

సీమాంధ్ర

తిరుమల: లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారుల సోదాలు.. అదుపులో 13మంది

తిరుమల,ఆగస్టు 17: శ్రీవారి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌‌లోని లడ్డూ కౌంటర్లల్లో విజిలెన్స్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా లడ్డూ టోకెన్ల విక్రయిస్తున్న 13 మందిని వీరు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరందరు ఒక ముఠాగా ఏర్పడి అక్రమ మార్గం ద్వారా…

రంగారెడ్డి

కుటుంబకలహాలతో వివాహిత ఆత్మహత్య

రంగారెడ్డి,ఆగస్టు 17: కందుకూరు మం. తిమ్మాపూర్‌లో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కుటుంబకలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించామని వారు తెలిపారు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు…

రంగారెడ్డి

కరెంట్‌షాక్‌తో రైతు మృతి

రంగారెడ్డి,ఆగస్టు 17: శామీర్‌పేట్‌ మండలం అలియాబాద్‌లో కరెంట్‌షాక్‌తో రైతు రాజిరెడ్డి మృతిచెందారు. పందుల నుంచి పంటను రక్షించుకునేందుకు పొలం చుట్టు వేసిన విద్యుత్ కంచే వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్ధానికులు తెలుపుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…