నవేద్‌కు లై డిటెక్టర్ పరీక్ష
హైదరాబాద్ ఆగస్ట్17(జనంసాక్షి): భారత సైన్యానికి పట్టుబడిన పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్‌కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించడానికి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కి దిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో…





