Wednesday, 4 November 2026

August 2015

తెలంగాణ

ముస్తాబవుతున్న గోల్కొండ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నయి. చారిత్రాత్మక గొల్కొండ కోటలో పోలీస్‌ రిహార్సల్స్‌తో పాటు పంద్రాగస్టు నాడు జరిగే వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను భారీగా చేపట్టారు. రాష్ట్ర డీజీపీ అనురాగ్‌ శర్మ పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు.…

Featured News

నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే… ఇల్లు కూలి 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా 9 మంది నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మరణించారు. బాందా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  స్థానిక గాంధీనగర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి పైకప్పు బుధవారం రాత్రి…

జాతీయం

చైనా హార్బర్‌లో భారీ పేలుడు…17 మంది దుర్మరణం

చైనా హార్బర్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా, 400 మందికి పైగా గాయపడినట్లు సమాచారం అందింది. ఉత్తర చైనాలోని తియాంజిన్ నగరంలో హార్బర్ ఉంది. ఇందులో కెమికల్, గూట్స్ ఉన్న ప్రాంతంలో…

Featured News

కట్టుకున్న భార్యను రూ. 60 వేలకు అమ్మేసిన భర్త..

పరస్త్రీ వ్యామోహంలో పడిన ఓ భర్త కట్టుకున్న భార్యనే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన రాజుకు మారుతా అనే మహిళతో…

సీమాంధ్ర

విద్యార్థులకు నాసిరకభోజనం పెడితే సహించేదిలేదు:‌ మంత్రి సునీత

అనంతపురం‌, ఆగస్టు13:‌ కుటాగుళ్ల ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి పరిటాల సునీత పరిశీలించారు. పుష్టికరమైన, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. విద్యార్థులకు నాసిరకభోజనం పెడితే సహించేదిలేదన్నారు. ప్రభుత్వ హాస్టళ్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి…

Featured News

వెంకయ్య బెదిరిస్తే పిల్లుల్లా కూర్చున్న టీఆర్‌ఎస్‌ ఎంపీలు : మధుయాష్కి

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలు తీరుపై తెలంగాణ కాంగ్రెస్‌ నేత మధుయాష్కి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటును స్తంభింపజేస్తాం అని ప్రగల్భాలు పలికిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు వెంకయ్యనాయుడు బెదిరిస్తే పిల్లుల్లా కూర్చునున్నారని యెద్దేవా చేశారు. రాజకీయ…

సీమాంధ్ర

షార్‌ రాకెట్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం…ఇద్దరికి గాయాలు

నెల్లూరు, ఆగస్టు 13 : జిల్లాలో షార్‌ అంతరిక్ష కేంద్రంలో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కేంద్రంలోని స్ర్కాబ్‌ విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కాంట్రాక్టు ఉద్యోగి రాజేష్‌, టెక్నిషియన్‌ చినకొండయ్యకు గాయాలయ్యాయి. రాజేష్‌…

జాతీయం

ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత

న్యూఢిల్లీ, ఆగస్టు 13 : స్వతంత్య్ర దినోత్సవాలకు ఉగ్రవాదుల హెచ్చరికల నేపథ్యంలో డిల్లీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. అనువణువూ నిశితంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు పోలీసుల తనిఖీల కారణంగా పలుచోట్ల భారీగా ట్రాఫిక్‌జాంలు ఏర్పడ్డాయి.

ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో పొంగిన వాగులు…

ఆదిలాబాద్ :సిర్పూరు డివిజన్‌లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలతో బెజ్జూరు మండలంలోని కుక్కడ, కుష్ణపెల్లి, రేచిని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నాగులవాయి గ్రామ చెరువుకు గండి పడి పొలాల్లోకి భారీగా వరదనీరు చేరింది. దీంతో పలు గ్రామాలకు…

స్పొర్ట్స్

ఇండియా 302/6..

గాలె : శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో భారత్ 6 వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. ధావన్ (134) వెనుదిరగగా కోహ్లీ (103) రన్ల వద్ద అవుట్ అయ్యాడు. సాహా 24, హర్భజన్ 0…