Thursday, 5 November 2026

October 2015

సీమాంధ్ర

సుత్తితో కొట్టి చంపిన కసాయి కొడుకు

గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. తన భార్యను వేధిస్తోందంటూ కన్నతల్లిని ఓ కసాయి కొడుకు కొట్టిచంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుడివాడలోని శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన రాజశేఖర్ ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు.…

Featured News

దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తాం : వెంకయ్య

న్యూఢిల్లీ, : దేశంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. మంగళవారం పరిమిత వ్యయంతో ఇళ్ల నిర్మాణంపై వర్క్‌షాపును వెంకయ్య ప్రారంభించారు.

సీమాంధ్ర

గుడారికుంట్లలో భారీ అగ్నిప్రమాదం..

తూర్పుగోదావరి, : కాకినాడలోని గుడారిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడు సిలిండర్లు పేలడంతో దాదాపు 50 పూరిళ్లు తగలబడ్డాయి. పేలుడు ధాటికి కొన్ని ఇళ్లు కుప్పకూలాయి. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అగ్నిప్రమాదంతో ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి…

రంగారెడ్డి

అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి ఘట్‌కేసర్‌ మండలం సాయినగర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక దంపతులు రాజేంద్రప్రసాద్(40), అన్నపూర్ణ(32) ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతితో కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.…

సీమాంధ్ర

ఫీజు కట్టలేదని ఎండలో నిలెబట్టారు.

నెల్లూరు,  ఫీజు కట్టలేదని ఓ విద్యార్థినిని రెండుగంటలపాటు ఎండలో నిలబెట్టింది నగరంలోని మాస్టర్ మైండ్ కాలేజీ యాజమాన్యం. విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని యాజామాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో కోపోద్రిక్తులైన సిబ్బంది ఏకంగా వారిపైనే దాడిచేసి తీవ్రంగా…

సీమాంధ్ర

నడుస్తున్న బస్సులో నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

గూడూరు: వేగంగా వెళ్తున్న బస్సులో నుంచి కిందికి దూకి ఓ వ్యక్తి ప్రాణం తీసుకున్న ఘటన  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగళవారం ఉదయం  చోటుచేసుకుంది.  ప్రకాశం జిల్లా కందుకూరు మండలం జరుగుమల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి(35) బెంగళూరు…

సీమాంధ్ర

భారీగా ఇసుక బళ్లు స్వాధీనం

శ్రీకాకుళం: ఇసుక అక్రమరవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. ప్రభుత్వాలు కఠినతర చట్టాలు తెస్తున్న అవి ఆచరణలో ఫలితాలు సాధించలేక పోతున్నాయి. తాజాగా  శ్రీకాకుళం జిల్లాలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఎడ్లబళ్లను మంగళవారం ఉదయం అధికారులు పట్టుకున్నారు.  వీరఘట్టం మండలం తెట్టింగి…

నల్లగొండ

ప్రేమపేరుతో వేధింపులకు బాలిక ఆత్మహత్య

పెన్‌పహాడ్‌,  ప్రేమ పేరుతో వేధింపులు భరించలేక నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్‌ మండలం లింగాల గ్రామానికి చెందిన బాలిక ఎల్లావుల శ్రావణి(15) సోమవారం ఆత్మహత్య చేసుకుంది. లింగాల గ్రామానికి చెందిన మేకల వినోద్‌ శ్రావణిని ప్రేమపేరుతో నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.…

ఆదిలాబాద్

బాసరలో పేలిన సిలిండర్..

ఆదిలాబాద్ : బాసర మండలం శారదానగర్‌లో బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

సీమాంధ్ర

ఎర్రచందనం స్మగ్లర్ హత్య…

తిరుపతి, : ఎర్రచందనం స్మగ్లర్ దారుణహత్యకు గురైన సంఘటన పట్టణంలోని సుబ్బారెడ్డినగర్‌లో చోటుచేసుకుంది. స్మగ్లర్ శ్రీనివాసులురెడ్డిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆయన నోట్లో యాసిడ్ పోసి చంపేశారు. హత్య సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే…