Thursday, 5 November 2026

October 2015

Featured News

ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– కోమురం భీం వర్ధంతి సభలో మంత్రి కేటీఆర్‌ ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 27(జనంసాక్షి): ఇంతకాలం అనాగరికంగా, ఎక్కడో ఏరిపారేసినట్లుగా ఉన్న గిరిపుత్రులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కడుపున పెట్టుకుని అభివృద్ది చేసి తీరుతుందని రాష్ట్ర పంచాయితీరాజ్‌, ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల…

Featured News

రుణ పరిమితి పెంచండి

– జాతీయ రహదారులను విస్తరించండి – కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, గడ్కరీలతో సీఎం కేసీఆర్‌ భేటి న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): తెలంగాణకు రుణపరిమితిని పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీని కోరారు. ఢిల్లీ…

Featured News

రెండు దేశాలకు గీత ఆడబిడ్డ

– రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ న్యూఢిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి):  కరాచీ నుంచి ఢీల్లీకి తీసుకొచ్చిన గీత … భారత పాకిస్తాన్‌ దేశాల  మైత్రికి, ఐక్యతకు గుర్తు అని రాష్ట్రపతి ప్రణబ్‌  ముఖర్జీ   అభివర్ణించారు. ఎనిమిదేళ్ల వయస్సులో తప్పిపోయి పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందిన…

హైదరాబాద్

భార్య పేరు కాల్‌గర్ల్స్‌ లిస్టులో పెట్టాడు…అరెస్ట్ అయ్యాడు

హైదరాబాద్: కట్టుకున్న భార్యను వ్యభిచారిణిగా చిత్రీకరించిన దుర్మార్గపు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆమె ఫోన్ నంబర్ ను కాల్ గాల్ వెబ్ సైట్ లో పెట్టాడు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్…

హైదరాబాద్

కుషాయిగుడలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్, నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. డీఏఈ కాలనీలో దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు దివాకర్‌కుమార్‌, దేవిగా తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి…

సీమాంధ్ర

ప్రేమ కోసం యువకుడి ఆత్మహత్య

విజయవాడ,  : ప్రేమ విఫలంకావడంతో కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక రణదేవనగర్‌కు చెందిన రమణ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చనిపోయేముందు రమణ సోదరుడు రాజుకి ఫోన్ ద్వారా సమాచారం…

హైదరాబాద్

ఎల్లమ్మబండ రైతు బజార్ ప్రారంభం

  హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ రైతు బజార్‌ను మంత్రులు హరీష్‌రావు, మహెందర్‌రెడ్డి ప్రారంభించారు. అధునాతన సుదపాయాలతో రైతు బజార్‌ను నిర్మించినట్లు మంత్రులు తెలిపారు. రైతు బజార్లలో సబ్సిడీ ద్వారా ఉల్లిగడ్డ అందజేశామని హరీష్‌రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు.…

Featured News

రాష్ట్రపతిని కలిసిన గీత

పాకిస్థాన్‌ నుంచి 15 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన గీత… ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలిశారు. ఈదీ పౌండేషన్‌ సభ్యులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌ లో ప్రెసిడెంట్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వారికి…

Featured News

సమయస్ఫూర్తితో వ్య‌వ‌హ‌రిచిన‌ వైద్యులు

రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో భూకంపం సంభవిస్తే.! ఆపరేషన్ చేసే వైద్యులు, సహాయక సిబ్బంది, రోగి పరిస్థితి ఏంటి.? ఆపరేషన్‌ను వదిలి ప్రాణభయంతో వైద్యులు ఆపరేషన్ థియేటర్‌ను వీడిపోతారా? అదే జరిగితే రోగి పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితి…

Featured News

గ్రీకువీరుడి సమాధిలో భారీ నిధి!

ఎథెన్స్: దాదాపు 3500 ఏళ్ల నాటి ప్రాచీన వీరుడి సమాధిని తాజాగా గ్రీస్ లో గుర్తించారు. 3500 ఏళ్ల నుంచి చెక్కుచెదరకుండా ఉన్న ఈ సమాధిలో నాటి వీరుడి అస్థిపంజరంతోపాటు భారీ నిధి కూడా లభించింది. అమెరికాకు చెందిన…