Thursday, 5 November 2026

October 2015

Featured News

కుదిపేసిన భూకంపం

అఫ్ఘానిస్థాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 280 మంది ప్రాణాలను బలిగొంది. వారిలో 12 మంది అఫ్ఘాన్ విద్యార్థినులు కూడా ఉన్నారు. స్కూలు భవనం కూలిపోతుండటంతో అంతా ఒక్కసారిగా బయటపడేందుకు ప్రయత్నించినప్పుడు జరిగిన తొక్కిసలాటలో…

జాతీయం

రేపే బీహార్ మూడో దశ పోలింగ్

పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న విషయం విదితమే. ఇప్పటికే తొలి, రెండో దశ ఎన్నికలు పూర్తి అయ్యాయి. దసరా పండుగ నేపథ్యంలో మూడో దశ పోలింగ్ కాస్త ఆలస్యమైంది. ఇక మూడో దశ పోలింగ్ ఈ…

Featured News

పగిలిన మంజీరా పైప్‌లైన్.. వృథాగా పోతున్న నీరు

మెదక్,  జిల్లాలోని ఆర్‌సీపురం వద్ద ముంబై రహదారిపై మంజీరా వాటర్ పైప్‌లైన్ పగిలింది. దీంతో నీరు వృథాగా పోతోంది. రహదారి మొత్తం జలమయమైంది. గంట నుంచి నీళ్లు వృథాగా పోతున్నా మరమ్మతులకు ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు…

సీమాంధ్ర

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వెంకన్న స్వామి దర్శనం కోసం భక్తులు 16 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన…

సీమాంధ్ర

పైడితల్లి అమ్మవారికి భక్తుల తాకిడి

విజయనగరం,  భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతున్నపైడితల్లి అమ్మవారి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే క్యూకట్టారు. భక్తులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నిర్వహించనున్న సిరిమానోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.…

Featured News

భారత్‌ చేరుకున్న గీత

– ప్రధాని మోదీతో భేటి – డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే తల్లిదండ్రలకు అప్పగింత న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి):పదిహేనేళ్ల క్రితం తప్పిపోయి పాకిస్థాన్‌కు చేరిన భారత్‌కు చెందిన గీత స్వదేశానికి చేరుకుంది. కరాచీ నుంచి విమానంలో గీత, ఈదీ ఫౌండేషన్‌కు చెందిన ఫహాద్‌,…

Featured News

మోదీ.. వట్టి మాటలు కట్టిపెట్టు

– అసలు పని మొదలు పెట్టు – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ మోతిహరి (బిహార్‌),అక్టోబర్‌26(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ¬రా¬రి ప్రచారాన్ని నిర్వహించారు. మూడో దశ ఎన్నికలు…

Featured News

ఒకే విడతలో రుణమాఫీ

– మంత్రి పోచారం హైదరాబాద్‌,అక్టోబర్‌26(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఉద్ఘాటించారు. విత్తనోత్పత్తిలో రైతుల సలహాలు తీసుకుంటామన్నారు. దేశ విత్తనోత్పత్తిలో 60 శాతం రాష్ట్రంలో జరుగుతుందని తెలిపారు. మంగళవారం నుంచి జరిగే…

Featured News

.మోస్ట్‌ వాంటెడ్‌ డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు

న్యూఢిల్లీ,అక్టోబర్‌26(జనంసాక్షి): మాఫియా డాన్‌ ఛోటా రాజన్‌ అరెస్టు అయ్యాడు. ఆస్ట్రేలియా పోలీసుల సహాయంతో ఇండోనేషియాలోని బాలీలో ఇంటర్‌పోల్‌ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. దావూద్‌ ఇబ్రహీం 1993 ముంబాయి పేలుళ్ల తర్వాత కనిపించకుండా పోయిన విషయం విదితమే. ఎట్టకేలకు…

Featured News

కరెంటు లేదు కంప్యూటర్లు ఇస్తారా..?

– మోదీ ఎద్దేవా పాట్నా,అక్టోబర్‌26(జనంసాక్షి): బీహార్‌ను ఇన్నేళ్లు పాలించిన నితీష్‌ ఇక్కడ కనీసం విద్యుత్‌ సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. సోమవారం ఆయన బక్సర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యువతకు కంప్యూటర్లు ఇస్తామంటున్న నితీష్‌ అసుల…