వ్యభిచారం చేయాల్సిందే.. కృపామణికి గతంలోనూ వేధింపులు
తణుకు, అక్టోబర్ 24: పశ్చిమగోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన వివాహిత కృపామణి ఆత్మహత్య కేసులో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వేల్పూరులోని స్థానిక నేత గుడాల సాయిశ్రీనివాస్‌కు కృపారాణిని తల్లిదండ్రులు రూ.7 లక్షలకు అమ్మేశారు. కృపామణితో వ్యభిచారం చేయించాలనే…


