Thursday, 5 November 2026

October 2015

Featured News

సద్దాం వద్ద రసాయన ఆయుధాలు తప్పుడు సమాచారమే

– క్షమించండి – టోని బ్లెయిర్‌ లండన్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): సద్దాం రసాయన ఆయుధాలు  వాడాడనే నిఘావర్గాల సమాచారం  తప్పన్నారు. సిఎన్‌ఎన్‌ విలేకరి ఫరీద్‌ జకారియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బ్లెయిర్‌ ఒప్పుకున్నారు. ఇరాక్‌ యుద్ధ తప్పిదాలకు…

జాతీయం

కందిపప్పు ధరలపై మహారాష్ట్ర ఉక్కుపాదం: దిగొచ్చిన రేటు

ముంబై: దేశవ్యాప్తంగా నిప్పుల్ని తలపిస్తున్న కందిపప్పు ధరలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కందిపప్పును పెద్ద ఎత్తున నిల్వ చేసి దీని ధర రూ.200 పైచిలుకు చేరుకోవడానికి కారకులైన అక్రమార్కులపై ఫడ్నవిస్ సర్కారు దాడులతో దడపుట్టించింది. ఏకబిగిన ఐదు…

Featured News

ఫతేనగర్ లో పోలీసుల కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ : సనత్ నగర్ పీఎస్ పరిధిలోని ఫతేనగర్ లో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 70 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు చైన్ స్నాచర్లు ఉన్నట్లు గుర్తించారు. డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 230 మంది పోలీసులు…

Featured News

రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టాలి

– ప్రొఫెసర్‌ కోదండరాం హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి): ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించాలని , రైతుల ఆత్మహత్యల నివారణకు శాశ్వత మార్గాలు అన్వేషించాలని ఆయన పేర్కొన్నారు. జివొ 421 ప్రకారం ఆర్ధిక సాయం అందించాలన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యల నివారణకు…

Featured News

ఐక్యరాజసమితికి ప్రధాని శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌24(జనంసాక్షి): ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించే ప్రతి కార్యక్రమంలో భారత్‌ ముందుంటుందని,…

Featured News

రెవెన్యూ అధికారుల దాష్టీకం

– ఇంట్లో మనిషి నిద్రిస్తుండగానే కూల్చివేత హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనంసాక్షి): జవహర్‌నగర్‌ దేవేంద్రనగర్‌లో రెవెన్యూ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేసారు. అయితో ఈ ఘటనలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు  ఇంట్లో ఉండగానే అధికారులు ఇళ్లును కూల్చివేశారు. దీంతో మట్టిపెళ్లలు…

Featured News

ఇక మహిళలు యుద్ధ విమాన పైలట్లు

– రక్షణ శాఖ ఆమోదం న్యూఢిల్లీ అక్టోబర్‌24(జనంసాక్షి): విమాన, హెలికాప్టర్ల పైలట్లుగా సేవలందిస్తున్న మహిళలు.. ఇక యుద్ధ రంగంలో కదంతొక్కబోతున్నారు. భారత వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్లుగా మహిళలను నియమించనున్నారు. శనివారం రక్షణ మంత్రిత్వ శాఖ ఇందుకు…

Featured News

రేవంత్‌ జర తగ్గాలె..

– ఎర్రబల్లి, రేవంత్‌ల వాగ్వాదం హైదరాబాద్‌ అక్టోబర్‌24(జనంసాక్షి): తెలంగాణ టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీ సీనియర్‌ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రేవంత్‌ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరంగల్‌ లోక్‌ సభ ఉప…

Cover Story

పాతబస్తీలో ఘనంగా మోహర్రం

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనంసాక్షి): మొహరం సందర్భంగా పాతబస్తీలోని డబీర్‌పురా… బీబీకా ఆలం వద్ద మాతం నిర్వహించారు. అనంతరం మొహరం ప్రధాన ఊరేగింపు ప్రారంభమై  పంజేషా, యాకుత్‌పురా తదితర ప్రాంతాల విూదుగా చార్మినార్‌కు చేరుకుంది. దీంతో పాతబస్తీలో యువకుల మాతం నిర్వహించారు. వందలాదిగా…

హైదరాబాద్

జీహెచ్ఎంసీ నిర్ల‌క్ష్యం: ఒక‌రికి గాయాలు

హైదరాబాద్,  : నగరంలోని అల్వాల్ జవహర్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు ఓవరాక్షన్ ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చింది. అక్రమ కట్టడాల కూల్చివేతలో జీహెచ్‌ఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి ఇంట్లో ఉండగానే సిబ్బంది ఆ ఇంటిని కూల్చివేశారు.…