గర్భిణిని బలితీసుకున్న డెంగ్యూ
నాయుడుపేట : నవమాసాల గర్భంతో ఉన్న ఓ మహిళను డెంగ్యూ జ్వరం పొట్టన పెట్టుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నివసించే కొప్పుల ప్రమీల (24) తొమ్మిది నెలల గర్భవతి. ఆమె భర్త వెంకట కిష్టయ్య ట్రాక్టర్…
నాయుడుపేట : నవమాసాల గర్భంతో ఉన్న ఓ మహిళను డెంగ్యూ జ్వరం పొట్టన పెట్టుకుంది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మర్లపల్లి గ్రామంలో నివసించే కొప్పుల ప్రమీల (24) తొమ్మిది నెలల గర్భవతి. ఆమె భర్త వెంకట కిష్టయ్య ట్రాక్టర్…
నెల్లూరు : ఏపీలోని నెల్లూరు జిల్లాలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. రొట్టెల పండుగ జరిగే బారాషాహీద్ దర్గా వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పండుగకు తెలుగు రాష్ర్టాల ప్రజలే…
హైదరాబాద్ : ఎల్ బినగర్ లో చోరీ.. దసరా పండక్కి సొంతూరుకువెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్లయింది.. దొంగలు నగలు, డబ్బు దోచుకోవడంతోపాటు… ఇంట్లో ఉన్న ఆహారపదార్థాలు ఖాళీ చేశారు. మద్యం మొత్తం తాగి… చికెన్ వండుకొని తినేశారు. హైదరాబాద్…
మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది…
న్యూఢిల్లీ, ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని ట్వీట్ చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించే ప్రతి పనిలోనూ భారత్…
జనవరి 26న ముహుర్తం హైదరాబాద్,అక్టోబర్23 అక్టోబర్23(జనంసాక్షి): సత్పవ్రర్తన కలిగినఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్పవ్రర్తన కలిగిన ఖైదీల విడుదల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.…
– మంత్రి పోచారం బీర్కూర్ అక్టోబర్23(జనంసాక్షి): తీవ్రవర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.4వేలు పరిహారం అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం దుర్కి…
– ఢిల్లీలో నిరసన ర్యాలీ న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి): ఢిల్లీ మండి హౌస్ దగ్గర రచయితలు నిరసన చేపట్టిన రచయితలు పలుఉవరు రచయితలపై దాడులకు నిరసనగా సాహిత్య అకాడవిూ వరకు ర్యాలి నిర్వహించారు. అనంతరం సాహిత్య అకాడవిూ ఎదుట మౌన ప్రదర్శన…
– వీకే సింగ్ వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ సింగ్ చురక న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి): పలు అంశాలపై కేంద్రమంత్రులు వ్యాఖ్యలు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఫరీదాబాద్ ఘటనపై కేంద్రమంత్రి వీకేసింగ్ చేసిన వ్యాఖ్యలపై రాజ్‌నాథ్ స్పందించారు.…
– భన్వర్ లాల్ హైదరాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): వరంగల్ ఉపఎన్నికల సందర్భంగా కోడ్‌ను పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటికే కోడ్ అమల్లోకి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్…